Recent Posts

sri rama pattabishekam

ఉద్యోగ ప్రాప్తి కొరకు “శ్రీరామ పట్టాభిషేక పారాయణ” ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగంలో ఆటంకాలు ఎదురౌతున్నవారు, ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్న వారు, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూసేవారు, ఉద్యోగంలో గుర్తింపును కోరుకునేవారు, తమస్ధాయికి తగిన ఉద్యోగం లభించాలని కోరుకునేవారు శ్రీమద్రామాయణము నందలి బాలకాండము నందు మొదటి సర్గము నందు గల శ్రీరామ పట్టాభిషేకం ప్రతిరోజు ఉదయాన్నే 21 సార్లు పఠించాలి. నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితోనఘః | రామః సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ || …

Remedies for the marriage

Remedies for the marriage – వివాహం జరగటం కోసం కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంథరా శ్రీ మాతా, శ్రీ మహారాజ్ఞీ , శ్రీమత్-సింహాసనేశ్వరీ | కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంథరా చిదగ్ని కుండసంభూతా, దేవకార్యసముద్యతా || 1 || కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంథరా ఉద్యద్భాను సహస్రాభా, చతుర్బాహు సమన్వితా | కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంథరా రాగస్వరూప పాశాఢ్యా , క్రోధాకారాంకుశోజ్జ్వలా || 2 | కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంథరా మనోరూపేక్షుకోదండా, పంచతన్మాత్ర …

Remedies for kuja dhosha

Remedies for kuja dhosha కుజ గ్రహ దోషానికి సాధారణ పరిహారములు 1.సింధూర వర్ణ ఆంజనేయ స్వామికి ఏడు మంగళ వారములు ప్రదక్షిణాలు చేయాలి. 2.ఎర్రని పుష్పాలు మాల సుబ్రహ్మణ్య, ఆంజనేయ స్వామి గుడిలో స్వామికి అలంకరించాలి. 3.బెల్లం కలిపిన ఎర్రని కందిపప్పు గోవుకు తినిపించాలి. 4.మంగళవారము రోజున ఎర్రని కుక్కకు ఆహారం వేయాలి. 5.స్త్రీలు ఏడు మంగలవారాలు ఏడుగురు ముతైదువులకు ఎర్రని పూలు , ఎర్ర జాకెట్, ఎర్ర గాజులు, ఎర్ర కుంకుమ, దానం చేయాలి. …

Sarvaroga Nivarana Surya Stotram

Sarvaroga Nivarana Surya Stotram-సర్వరోగ నివారణ సూర్య స్తోత్రం సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఐశ్వర్య ప్రదాత కర్మ సాక్షి ప్రత్యక్ష నారాయణుడు. సమస్త సూర్యమండలానికి వెలుగును ప్రసాదించే దైవము. అటువంటి సూర్యారాధన సమస్త రోగములను హరించి ఆరోగ్యమును అందిస్తుంది. సర్వ రోగాలు మాయమవ్వాలంటే సూర్యభగవానుడిని స్తుతించండి. శక్తివంతమైన సూర్య స్తోత్రమును ప్రతిరోజూ పఠిస్తే–రోగాలు దరిచేరవు. 1.ఉద్యన్నద్య వివస్వాన్ ఆరోహన్నుత్తరాం దివందేవః హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాశునాశయతు 2.నిమిషార్టే నైకేన త్వేచశ తేద్వేసహస్రేద్వే క్రమమాణ యోజనానాం నమోస్తుతే …

Devudi Nyvedyam Pratiphalam

Devudi Nyvedyam Pratiphalam-దేవుడి నైవేద్యం ప్రతిఫలం *దేవాలయాలకు ఖాళీ చేతులతో వెళ్తే మన పనులు అసంపూర్తిగానే ఉంటాయంటారు. అందుకే పండు, కొబ్బరికాయ, పూలు, పూజా సామగ్రిని తీసుకెళ్లి పూజ చేస్తే మన మనసుకు కూడా సంతోషం కలుగుతుంది. ఏ పండు తీసుకుని వెళ్లి నైవేద్యం చేయిస్తే ఏ ఫలితం ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం.* *చిన్న అరటి (యాలకి అరటి) * *నిలిచిన పనులు ముందుకు సాగుతాయి. త్వరగా పనులు పూర్తవుతాయి.* *అరటిగుజ్జు * *రుణ విముక్తి, రావాల్సిన సొమ్ము, …

Santanam Kosam Shashti Devi Stotram

Santanam Kosam Shashti Devi Stotram-సంతానం కోసం షష్ఠి దేవి స్తోత్రం సంతానం కోసం షష్ఠి దేవి స్తోత్రం సంతానం లేని వారు, కొడుకును కోరుకుని షష్టిదేవిని పూజించి, భక్తిగా ఈ క్రింద స్తోత్రాలను పఠిస్తూ వుంటే శుభలక్షణవంతుడు, దీర్ఘాయుష్మంతుడు అయిన కొడుకు జన్మిస్తాడు. ఓం శ్రీ సుబ్రహ్మణ్య కుటుంబిన్యై నమః ధ్యానం : శ్రీమన్మాతరం అంబికాం విధి మనోజాతాం సదాభీష్టదాం స్కందేష్టాం చ జగత్ప్రసూం విజయాదాం సత్పుత్ర సౌభాగ్యదాం సద్రత్నా భరణాన్వితాం సకరుణాం శుభ్రాం శుభాం …

ఏ నక్షత్రానికి ఏ గణపతి స్వరూప ఆరాధన చెయ్యాలి

ఏ నక్షత్రానికి ఏ గణపతి స్వరూప ఆరాధన చెయ్యాలి ఏ నక్షత్రానికి ఏ గణపతి స్వరూప ఆరాధన చెయ్యాలో వివరణ అశ్విని — ద్వి ముఖ గణపతి ‌ భరణి — సిద్ద గణపతి. కృత్తిక – ఉఛ్ఛిష్ఠ గణపతి . రోహిణి – విఘ్న గణపతి ‌ మృగశిర – క్షిప్ర గణపతి. ఆరుద్ర – హేరంబ గణపతి . పునర్వసు – లక్ష్మి గణపతి. పుష్యమి – మహ గణపతి. ఆశ్లేష – విజయ …

shiva abhishekalu

shiva abhishekalu – శివాభిషేకాలు వాటి ఫలితాలు పిలిస్తే పలికే దైవం శివుడు. భోలాశంకరుడికి అభిషేకం చేయించడం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని, దైవానుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలు తెలుపుతున్నాయి. అభిషేకం సమయంలో దైవ విగ్రహాల నుంచి అత్యంత విలువైన శక్తులు వెలువడుతాయి. అభిషేకాలు అంటేనే దేవతలు ప్రీతి చెందుతారట. అదీ అభిషేక ప్రియుడు శివుడు. అందుకే శివునికి అభిషేకం చేయించడం ద్వారా విశేష శుభ ఫలితాలను పొందవచ్చును. శివరాత్రి రోజున శివునికి కొన్ని పదార్థాలతో అభిషేకం చేయిస్తే కోరుకున్న …

Remedy for missing

Remedy for missing – ఇంట్లో ఏదైనా వస్తువు పోయినా ఇంట్లో ఏదైనా వస్తువు పోయినా, ఇంట్లో ఎవరైనా చెప్పకుండా ఇల్లు విడిచి వెళ్ళిపోయినా, భార్యా భర్తల మధ్య మనశ్శాంతి కరువయినా ఒకేఒక మంత్రం నిరంతరం స్మరిస్తూ ఉంటే పోయినవన్నీ తిరిగి లభిస్తాయి. ఇంతకీ ఏమిటా మంత్రమని ఆలోచిస్తున్నారా? అదే కార్తవీర్యార్జున మంత్రం. స్నానం చేసి శుచిగా ఉండి ఈ మంత్రాన్ని మనస్పూర్తిగా స్మరిస్తే పోయినవి తిరిగి మనకి దొరుకుతాయి. అది డబ్బైనా, మనశ్శాంతి అయినా లేదా …

Remedy for nagadhosha

Remedy for nagadhosha సర్పదోషం,నాగదోషం ఎలా దోషము తొలగును? రెమెడీలు ఏమిటి? సర్పదోషం,నాగదోషం ఎలా దోషము తొలగును? రెమెడీలు ఏమిటి? జన్మ జాతకమునందు కాల సర్పదోషం ఉన్నటువంటి వారు.., పూర్వజన్మలో లేదా ఈ జన్మలో పాములను చంపినవారు.., లేదా వివిధ మంత్ర ఔషదులతో సర్పముల బందించినవారు.., పుట్టలను త్రవ్వినవారు.. పుట్టలను తొలగించి వాటిపై గృహాలు కట్టినివసించేవారు.., జన్మ జాతకమందు రాహు కేతువుల మద్య గ్రహాలు ఉన్న ,పంచమంలో రాహువు ఉన్న నాగదోషం అంటారు. “కాల సర్పదోషం”(నాగదోషం) కలవారై …