astrological lessons

Astrological Lessons – జ్యోతిష్య పాఠాలు శ్రీ గురుభ్యోన్నమః మనిషి మనుగడకు అవసరమైన స్థైర్యాన్ని, భవిష్యత్తుపై నమ్మకాన్ని, జీవితంపై సంపూర్ణ అవగాహనను ఇచ్చే మహోన్నతమైన శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం. ఆకాశంలో ఆసక్తిని రేకెత్తించే తారలను గమనించటంతో ఆరంభమైన జ్యోతిష శాస్త్రం నేడు శాఖోపశాఖలుగా విస్తరించి, అనునిత్యం అన్ని అంశాలలో మనిషి మనుగడకు సహాయపడుతున్నది. జ్యోతిష శాస్త్రం ప్రధానంగా మూడు విభాగాలలో విస్తరించింది. సిద్ధాంత, సంహిత, హోరా విభాగాలు. సిద్ధాంత స్కంధాన్ని గణిత స్కంధం అని కూడా అంటారు. …

Birth of vedas

Birth of vedas వేదాలు ఎలా పుట్టాయి? ఇప్పటి కాలానికి అవి ఎలా ఉపయోగపడ్తాయి? వేదాలు పురాతన హిందూ గ్రంధాల సమాహారం, ఇవి హిందూమతంలోని పురాతన, అత్యంత పవిత్ర గ్రంథాలుగా పరిగణించబడతాయి. వేదాల ఎలా ఎప్పుడు పుట్టాయో ఎవరిదగ్గర సమాచారం లేదు. వేదాల మూలాలు దాదాపు 1500 BCE నాటివని గుర్తించవచ్చు, అయితే కొంతమంది పండితులు అవి ఇంకా పాతవి కావచ్చని సూచిస్తున్నారు. వేదాలు వ్రాయబడటానికి ముందు తరతరాలుగా మౌఖికంగా ప్రసారం చేయబడ్డాయి, వాటి కూర్పులు, ప్రసారముల …

sri dattatreya ghora kashtodharana stotram telugu

Dattatreya 1

sri dattatreya ghora kashtodharana stotram telugu -ఘోర కష్టోద్ధారణ స్తోత్రం శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమద్వాసుదేవానందసరస్వతీ స్వామీ విరచితం ఘోరకష్టోద్ధారణ స్తోత్రం సకల వ్యాధులు నివారణ కోసం ఘోరకష్టోద్ధారణ స్తోత్రం శ్రీపాద శ్రీవల్లభ త్వం సదైవ శ్రీదత్తాస్మాన్పాహి దేవాధిదేవ | భావగ్రాహ్య క్లేశహారిన్సుకీర్తే ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే || ౧ || త్వం నో మాతా త్వం పితాఽప్తోఽధిపస్త్వం త్రాతా యోగక్షేమకృత్సద్గురుస్త్వమ్ | త్వం సర్వస్వం నో ప్రభో విశ్వమూర్తే ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే || ౨ || పాపం తాపం వ్యాధిమాధిం …

sai satcharitra telugu

Sai Baba

sai satcharitra telugu – సాయి సచ్చరిత్ర పూర్వసంప్రదాయానుసారము హేమాడ్ పంతు శ్రీసాయిసచ్చరిత్ర గ్రంథమును గురుదేవతాస్తుతితో ప్రారంభించుచున్నారు. 1.ప్రప్రథమమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి యీ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీసాయినాథుడే సాక్షాత్తూ శ్రీగణేశుడని చెప్పుచున్నారు. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి యామె తననీ గ్రంథరచనకు 2. పురికొల్పినందులకు నమస్కరించుచు, శ్రీసాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారనియు చెప్పుచున్నారు 3. తదుపరి సృష్టిస్థితి లయ కారకులగు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి, …

akkalkot maharaj charitra

akkalkot maharaj e1698228345712

Akkalkot Maharaj Charitra మహారాష్ట్ర దేశంలోని అక్కల్కోట గ్రామంలో ఎక్కువ కాలం పెంచి ఆ ఊరిని గొప్పక్షేత్రంగా రూపొందించిన మహాయోగి శ్రీ ఆక్కల్కోట మహారాజ్, ఆయన కలియుగంలో శ్రీ దత్తాత్రేయుని నాల్గవ అవతారం. ఆనాటి మహాత్ములెందరో ఆయనను శ్రీదత్తమూర్తి అవతారంగా గుర్తించారు. ఈనాటికీ భక్తులకు ప్రత్యక్ష నిదర్శనం చూపించే శ్రీ దత్తమూర్తి పాదుకలు-గాణ్గాపూర్ లోనివి – చాలామంది భక్తులకు శ్రీ అక్కల్ కోట మహారాజ్ దత్తమూర్తి అవతారమని నిదర్శనం యిచ్చాయి. ఉదాహరణకు బాలోజరాజా గాణాపురం లో నిష్టగా …