Remedies for the marriage – వివాహం జరగటం కోసం
కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంథరా
శ్రీ మాతా, శ్రీ మహారాజ్ఞీ , శ్రీమత్-సింహాసనేశ్వరీ |
కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంథరా
చిదగ్ని కుండసంభూతా, దేవకార్యసముద్యతా || 1 ||
కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంథరా
ఉద్యద్భాను సహస్రాభా, చతుర్బాహు సమన్వితా |
కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంథరా
రాగస్వరూప పాశాఢ్యా , క్రోధాకారాంకుశోజ్జ్వలా || 2 |
కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంథరా
మనోరూపేక్షుకోదండా, పంచతన్మాత్ర సాయకా |
కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంథరా
నిజారుణ ప్రభాపూర మజ్జద్-బ్రహ్మాండమండలా || 3 ||
కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంథరా
చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా
కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంథరా
కురువింద మణిశ్రేణీ కనత్కోటీర మండితా || 4 ||
కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంథరా
అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభితా |
కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంథరా
ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా || 5 ||
కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంథరా
వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా |
కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంథరా
వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా |||| 6 ||
కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంథరా
నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితా |
కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంథరా
తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా || 7 ||
కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంథరా
కదంబ మంజరీక్లుప్త కర్ణపూర మనోహరా |
కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంథరా
తాటంక యుగళీభూత తపనోడుప మండలా || 8 ||
కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంథరా
పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః |
కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంథరా
నవవిద్రుమ బింబశ్రీః న్యక్కారి రదనచ్ఛదా || 9 ||
కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంథరా
శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా |
కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంథరా
కర్పూరవీటి కామోద సమాకర్షద్దిగంతరా || 10 ||
ఇదే విధంగా సహస్ర నామం పూర్తిగా సంపుటితం చేసి ప్రతి రోజూ పారాయణ చేయాలి కనీసం 41 రోజులు నియమంగా పానకం నైవేద్యం పెట్టి నమ్మకం గా చేస్తే కచ్చితంగా మంచి సంబంధం కదిరి వివాహం జరుగుతుంది.. ఇది స్త్రీ, పురుషులు ఇరువురూ చేయవచ్చు.