Hanuman Pancharatnam

Hanuman Pancharatnam – శ్రీ హనుమత్పంచరత్నం వీతాఖిలవిషయేచ్ఛం జాతానందాశ్రుపులకమత్యచ్ఛమ్ | సీతాపతిదూతాద్యం వాతాత్మజమద్య భావయే హృద్యమ్ || ౧ || తరుణారుణముఖకమలం కరుణారసపూరపూరితాపాంగమ్ | సంజీవనమాశాసే మంజులమహిమానమంజనాభాగ్యమ్ || ౨ || శంబరవైరిశరాతిగమంబుజదల విపులలోచనోదారమ్ | కంబుగలమనిలదిష్టం బింబజ్వలితోష్ఠమేకమవలంబే || ౩ || దూరీకృతసీతార్తిః ప్రకటీకృతరామవైభవస్ఫూర్తిః | దారితదశముఖకీర్తిః పురతో మమ భాతు హనుమతో మూర్తిః || ౪ || వానరనికరాధ్యక్షం దానవకులకుముదరవికరసదృశమ్ | దీనజనావనదీక్షం పవనతపః పాకపుంజమద్రాక్షమ్ || ౫ || ఏతత్పవనసుతస్య స్తోత్రం యః …

Hanuman Langoolastra Stotram

Hanuman Langoolastra Stotram in Telugu – శ్రీ హనుమాల్లాంగూలాస్త్ర స్తోత్రం లాంగూలం  అనగా తోక. హనుమంతుడు దీర్ఘలాంగూలధారి. హనుమంతుని లాంగూలం రావణునిచే అగ్నిప్రదీప్తమై లంకను కాల్చి వేసింది. హనుమాల్లాంగూలాస్త్ర స్తోత్రం నకు హనుమాన్ బాహుక్  స్తోత్రం అని కూడా ప్రసిద్ధి పొందినది. ఈ స్తోత్రం చదవడం వల్ల వెంటనే బాహుపీడ మటుమాయం కాగలదు. అందుకే హనుమత్ పూజలలో హనుమత్ వాలాగ్ర పూజకు ఒక ప్రత్యేకత ఉంది. అట్టి పూజ కోర్కెలను తీర్చగలదని, హనుమద్ అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది …

Jaya Panchakam

Jaya Panchakam in Telugu – జయ పంచకం జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః | రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః || ౩౩ || దాసోఽహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః | హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః || ౩౪ || న రావణసహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ | శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః || ౩౫ || అర్దయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీమ్ | సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్ || …

Sankata Mochana Hanuman Ashtakam

Sankata Mochana Hanuman Ashtakam in Telugu – సంకట మోచన హనుమానాష్టకం బాల సమయ రబి భక్షి లియో తబ తీనహుఀ లోక భయో అఀధియారో తాహి సోం త్రాస భయో జగ కో యహ సంకట కాహు సోం జాత న టారో | దేవన ఆని కరీ బినతీ తబ ఛాఀడి దియో రబి కష్ట నివారో కో నహిం జానత హై జగమేం కపి సంకటమోచన నామ తిహారో || 1 …

Maruti Stotram

Maruti Stotram in Telugu – శ్రీ మారుతి స్తోత్రం ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమతే | నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే || ౧ || మోహశోకవినాశాయ సీతాశోకవినాశినే | భగ్నాశోకవనాయాస్తు దగ్ధలంకాయ వాగ్మినే || ౨ || గతి నిర్జితవాతాయ లక్ష్మణప్రాణదాయ చ | వనౌకసాం వరిష్ఠాయ వశినే వనవాసినే || ౩ || తత్త్వజ్ఞాన సుధాసింధునిమగ్నాయ మహీయసే | ఆంజనేయాయ శూరాయ సుగ్రీవసచివాయ తే || ౪ || జన్మమృత్యుభయఘ్నాయ సర్వక్లేశహరాయ …

Sri Rama Duta Hanuman Song Lyrics in Telugu

Sri Rama Duta Hanuman Song Lyrics in Telugu – శ్రీ రామ దూత హనుమ శ్రీ రామ దూత హనుమ తవ చరణం శరణం భయ హరణం తవ చరణం శరణం భవ తరణం శ్రీ రామ దూత హనుమ అంజనీ సుత హే ఆంజనేయ సుగ్రీవ ప్రియ సుగుణ ధేయ రామదాస అరివీర భయంకర తవ చరణం భవ భయ హరణం || చ 1 || శ్రీ రామ దూత హనుమ …

Hanuman Sahasranama Stotram in Telugu

Hanuman Sahasranama Stotram in Telugu – శ్రీ హనుమాన్ సహస్రనామ స్తోత్రం ఓం అస్య శ్రీ హనుమత్సహస్రనామస్తోత్ర మంత్రస్య శ్రీరామచంద్రఋషిః అనుష్టుప్ఛన్దః శ్రీహనుమాన్మహారుద్రో దేవతా హ్రీం శ్రీం హ్రౌం హ్రాం బీజం శ్రీం ఇతి శక్తిః కిలికిల బుబు కారేణ ఇతి కీలకం లంకావిధ్వంసనేతి కవచం మమ సర్వోపద్రవశాంత్యర్థే మమ సర్వకార్యసిద్ధ్యర్థే జపే వినియోగః | ధ్యానం ప్రతప్తస్వర్ణవర్ణాభం సంరక్తారుణలోచనమ్ | సుగ్రీవాదియుతం ధ్యాయేత్ పీతాంబరసమావృతమ్ || గోష్పదీకృతవారాశిం పుచ్ఛమస్తకమీశ్వరమ్ | జ్ఞానముద్రాం చ బిభ్రాణం …

Hanuman Sahasranamavali in Telugu

Hanuman Sahasranamavali in Telugu – శ్రీ హనుమత్సహస్రనామావళిః ఓం హనుమతే నమః | ఓం శ్రీప్రదాయ నమః | ఓం వాయుపుత్రాయ నమః | ఓం రుద్రాయ నమః | ఓం నయాయ నమః | ఓం అజరాయ నమః | ఓం అమృత్యవే నమః | ఓం వీరవీరాయ నమః | ఓం గ్రామవాసాయ నమః | ఓం జనాశ్రయాయ నమః | ఓం ధనదాయ నమః | ఓం నిర్గుణాకారాయ నమః | …

Anjaneya Ashtottara Shatanama Stotram

Anjaneya Ashtottara Shatanama Stotram – శ్రీ ఆంజనేయ అష్టోత్తరశతనామ స్తోత్రం ఆంజనేయో మహావీరో హనుమాన్మారుతాత్మజః | తత్త్వజ్ఞానప్రదః సీతాదేవీముద్రాప్రదాయకః || ౧ || అశోకవనికాచ్ఛేత్తా సర్వమాయావిభంజనః | సర్వబంధవిమోక్తా చ రక్షోవిధ్వంసకారకః || ౨ || పరవిద్యాపరీహారః పరశౌర్యవినాశనః | పరమంత్రనిరాకర్తా పరయంత్రప్రభేదకః || ౩ || సర్వగ్రహవినాశీ చ భీమసేనసహాయకృత్ | సర్వదుఃఖహరః సర్వలోకచారీ మనోజవః || ౪ || పారిజాతద్రుమూలస్థః సర్వమంత్రస్వరూపవాన్ | సర్వతంత్రస్వరూపీ చ సర్వయంత్రాత్మకస్తథా || ౫ || కపీశ్వరో …

hanuman stohtras

కార్యసిద్దిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ స్వామి శ్లోకాలు హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో హనుమంతుడిని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు. *1. విద్యా ప్రాప్తికి:-* పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్ధోష వినాశన! సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే!! *2. ఉద్యోగ ప్రాప్తికి :-* హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే! ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే!! *3. కార్య …