sabarimala yatra

Sabarimala yatra మాలయిడల్ : శబరిమల యాత్ర ఇంద్రియాలకు పరీక్ష.  భక్తులు సాధారణమైన నిశ్చల జీవనాన్ని ’వ్రతం’ అనే పేరుతో జీవించి, యాత్రను పూర్తిచేయాలి. ’వ్రతం’ భక్తుడు మాల ధారణ చేసిన నాటి నుంచి, బ్రహ్మచర్యాన్ని పాటించడంతో ప్రారంభమౌతుంది. పూసల మాలలో అయ్యప్ప స్వామి బొమ్మ గల పతకంతో మాలను ధరించిన నాటినుంచి భక్తుడు ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉండాలి. పొగాకు, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి. విధిగా పూజ చేసిన తర్వాత, పూజారి చేతగాని, …

About Sabarimala

About Sabarimala కేరళలోని అన్ని శాస్తా ఆయలయంలోను అయ్యప్ప కొలువైన శబరిమల శ్రీధర్మశాస్తా ఆలయం చాలా ప్రసిద్ధమైంది. ఈ ఆలయం ఒక కొండమీద (దాదాపు సముద్ర మట్టం నుంచి 3000 అడుగుల ఎత్తున) పతనంతిట్ట జిల్లాలో శబరిమల పేరున వెలయటమే, దాని విశిష్టత. ఈ ఆలయంలోని అన్ని మతస్థులకు ప్రవేశం ఉంది. ఆలయ సమీపంలో సన్నిధానానికి అయ్యప్పస్వామి కొలువైన స్థలం తూర్పున వావరేకు కేటాయించబడిన ఒక ప్రాంతం ఉంది. (వ్రావర్ అయ్యప్పస్వామికి ఆప్తమిత్రుడు) దాన్ని వావరునాడ అంటారు, …

Sabarimala pooja timings

Sabarimala Pooja timings – నీర్ణీత పూజలు పూజ కాలం (ఐ. ఎస్.టి) పగలు గర్భగుడి తెరిచే వేళ, నిర్మాల్యం, అభిషేకు 3.00 AM గణపతి హోమం 3.30 AM నెయ్యభిషేకం 3.30 – 7.00 AM ఉషపూజ 7.30 AM నెయ్యభిషేకం 8.30 – 11.00 AM నియ్యభిషేకం/ నెయ్యితోనిలో ఉన్న నేతిలో 11.10AM అభిషేకం (15)  పూజా 11.నుండి 11.30 ఉదయం ఉచ్చపూజ 12.30 మధ్యహ్నం గర్భగుడి మూసేవేళ 1.00 PM సాయంకాలం గర్భగుడి …

Sabari Girisha Ashtakam in Telugu

Sabari Girisha Ashtakam in Telugu – శ్రీ శబరిగిరీశాష్టకం యజన సుపూజిత యోగివరార్చిత యాదువినాశక యోగతనో యతివర కల్పిత యంత్రకృతాసన యక్షవరార్పిత పుష్పతనో । యమనియమాసన యోగిహృదాసన పాపనివారణ కాలతనో జయ జయ హే శబరీగిరి మందిర సుందర పాలయ మామనిశమ్ ॥ ౧ ॥ మకర మహోత్సవ మంగళదాయక భూతగణావృత దేవతనో మధురిపు మన్మథమారక మానిత దీక్షితమానస మాన్యతనో । మదగజసేవిత మంజుల నాదక వాద్య సుఘోషిత మోదతనో జయ జయ హే శబరీగిరి …

Anjaneya Stotram

Anjaneya Stotram in Telugu – శ్రీ ఆంజనేయ స్తోత్రం మహేశ్వర ఉవాచ | శృణు దేవి ప్రవక్ష్యామి స్తోత్రం సర్వభయాపహం | సర్వకామప్రదం నౄణాం హనూమత్ స్తోత్రముత్తమం || ౧ || తప్తకాంచనసంకాశం నానారత్నవిభూషితం | ఉద్యద్బాలార్కవదనం త్రినేత్రం కుండలోజ్జ్వలం || ౨ || మౌంజీకౌపీనసంయుక్తం హేమయజ్ఞోపవీతినం | పింగళాక్షం మహాకాయం టంకశైలేంద్రధారిణం || ౩ || శిఖానిక్షిప్తవాలాగ్రం మేరుశైలాగ్రసంస్థితం | మూర్తిత్రయాత్మకం పీనం మహావీరం మహాహనుమ్ || ౪ || హనుమంతం వాయుపుత్రం నమామి …

Ayyappa Sharanu Gosha Telugu Lyrics

Ayyappa Sharanu Gosha Telugu Lyrics – శ్రీ అయ్యప్ప శరణు ఘోష ఓం శ్రీ స్వామినే శరణమయ్యప్ప హరి హర సుతనే శరణమయ్యప్ప ఆపద్భాందవనే శరణమయ్యప్ప అనాధరక్షకనే శరణమయ్యప్ప అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకనే శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప అయ్యప్పనే శరణమయ్యప్ప అరియాంగావు అయ్యావే శరణమయ్యప్ప ఆర్చన్ కోవిల్ అరనే శరణమయ్యప్ప || 9 || కుళత్తపులై బాలకనే శరణమయ్యప్ప ఎరుమేలి శాస్తనే శరణమయ్యప్ప వావరుస్వామినే శరణమయ్యప్ప కన్నిమూల మహా గణపతియే శరణమయ్యప్ప నాగరాజవే శరణమయ్యప్ప …

Harivarasanam lyrics in Telugu

Harivarasanam lyrics in Telugu – హరివరాసనం విశ్వమోహనం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప | శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప || హరివరాసనం స్వామి విశ్వమోహనం | హరిదదిస్వరం ఆరాధ్యపాదుకం || అరివిమర్థనం స్వామి నిత్యనర్తనం | హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || 1 || శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప | శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప || శరణకీర్తనం స్వామి శక్తమానసం | భరణలోలుపం స్వామి నర్తనాలసం …

Karimala Vasuni Katha Vinarandi Song in Telugu

Karimala Vasuni Katha Vinarandi Song in Telugu – కరిమల వాసుని కథ వినరండి కరిమల వాసుని కథ వినరండి కలిహరమిది కనరండి కరిమల వాసుని కథ వినరండి కలిహరమిది కనరండి తారకనాముడు కారణజన్ముడు ధరలో వెలసిన విధి తెలియండి కరిమల వాసుని కథ వినరండి కలిహరమిది కనరండి సత్యలోకమున భారతికి కైలాసమ్మున పార్వతికి సతులందరిలో మహాపతివ్రత ఎవరని కలిగెను సందేహం ఆదిదేవుడు, బ్రహ్మదేవుడు సతులను గూడి వైకుంఠం చేరి విష్ణువుకు వెల్లడించిరి తమ తమ …

Ayyappa swamy stuti in Telugu

Ayyappa Swamy Stuti in Telugu – శ్రీ అయ్యప్ప స్వామి స్తుతి: ఓం భూతనాథః సదానందః సర్వభూత దయాపరా రక్షా రక్షా మహాబాహు శాస్తారాం త్వాం నమామ్యహం || 1 || లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారాం త్వాం నమామ్యహం || 2 || విప్రపూజ్యం విశ్వవంద్యం విశ్నుశంభు ప్రియంసుతం క్షిప్ర ప్రసాద నిరతం శాస్తారాం త్వాం నమామ్యహం || 3 || మత్తమాతంగ గమనం కారుణ్యామృత పూరితం సర్వవిఘ్నహారం దేవం …

Kiratha Ashtakam in Telugu

Kiratha Ashtakam in Telugu – శ్రీ కిరాతాష్టకం అస్య శ్రీకిరాతశస్తుర్మహామంత్రస్య రేమంత ఋషిః దేవీ గాయత్రీ ఛందః శ్రీ కిరాత శాస్తా దేవతా, హ్రాం బీజం, హ్రీం శక్తిః, హ్రూం కీలకం, శ్రీ కిరాత శస్తు ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః | కరన్యాసః ఓం హ్రాం అంగుష్ఠాభ్యాం నమః | ఓం హ్రీం తర్జనీభ్యాం నమః | ఓం హ్రూం మధ్యమాభ్యాం నమః | ఓం హ్రైం అనామికాభ్యాం నమః | ఓం హ్రౌం …