Sabari Girisha Ashtakam in Telugu – శ్రీ శబరిగిరీశాష్టకం

యజన సుపూజిత యోగివరార్చిత యాదువినాశక యోగతనో
యతివర కల్పిత యంత్రకృతాసన యక్షవరార్పిత పుష్పతనో ।
యమనియమాసన యోగిహృదాసన పాపనివారణ కాలతనో
జయ జయ హే శబరీగిరి మందిర సుందర పాలయ మామనిశమ్ ॥ ౧ ॥
మకర మహోత్సవ మంగళదాయక భూతగణావృత దేవతనో
మధురిపు మన్మథమారక మానిత దీక్షితమానస మాన్యతనో ।
మదగజసేవిత మంజుల నాదక వాద్య సుఘోషిత మోదతనో
జయ జయ హే శబరీగిరి మందిర సుందర పాలయ మామనిశమ్ ॥ ౨ ॥
జయ జయ హే శబరీగిరినాయక సాధయ చింతితమిష్టతనో
కలివరదోత్తమ కోమల కుంతల కంజసుమావలికాంత తనో ।
కలివరసంస్థిత కాలభయార్దిత భక్తజనావనతుష్టమతే
జయ జయ హే శబరీగిరి మందిర సుందర పాలయ మామనిశమ్ ॥ ౩ ॥
Read more