Jagannatha Panchakam
Jagannatha Panchakam in Telugu – శ్రీ జగన్నాథ పంచకం రక్తాంభోరుహదర్పభంజనమహాసౌందర్యనేత్రద్వయం ముక్తాహారవిలంబిహేమముకుటం రత్నోజ్జ్వలత్కుండలమ్ | వర్షామేఘసమాననీలవపుషం గ్రైవేయహారాన్వితం పార్శ్వే చక్రధరం ప్రసన్నవదనం నీలాద్రినాథం భజే ||…