Remedy for nagadhosha సర్పదోషం,నాగదోషం ఎలా దోషము తొలగును? రెమెడీలు ఏమిటి? సర్పదోషం,నాగదోషం ఎలా దోషము తొలగును? రెమెడీలు ఏమిటి? జన్మ జాతకమునందు కాల సర్పదోషం ఉన్నటువంటి వారు.., పూర్వజన్మలో లేదా ఈ జన్మలో పాములను చంపినవారు.., లేదా వివిధ మంత్ర ఔషదులతో సర్పముల బందించినవారు.., పుట్టలను త్రవ్వినవారు.. పుట్టలను తొలగించి వాటిపై గృహాలు కట్టినివసించేవారు.., జన్మ జాతకమందు రాహు కేతువుల మద్య గ్రహాలు ఉన్న ,పంచమంలో రాహువు ఉన్న నాగదోషం అంటారు. “కాల సర్పదోషం”(నాగదోషం) కలవారై …
ఏయే పనులకు ఏయే స్తోత్రాలు పఠిస్తే బాగుంటుంది
ఏయే పనులకు ఏయే స్తోత్రాలు పఠిస్తే బాగుంటుంది 1. విష్ణు..లలితా.. సహస్రనామ స్తోత్రాలు. కుటుంబసభ్యుల మధ్య వున్న విభేదాలు, తగాదాలు, ఘర్షణలు తొలగిపోయి… అందరూ కలిసి మెలిసి సత్సంబంధాలుగా ఏర్పడేందుకు “విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామాల”ను నిత్యం పారాయణం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజూ పఠిస్తే.. ఏ సమస్యలు తలెత్తవు. పైగా అన్ని పనులలో విజయాలను సాధిస్తారు. 2.కనకధారా స్తోత్రం..!! “కనకధార స్తోత్రం”ను ప్రతిరోజు చదివితే నిర్వహించుకున్న వ్యాపారంలో మంచి అభివృద్ధి లభించడంతోపాటు… …
Sarpabadha Nivrutti Slokam-సర్పబాధా నివృత్తి శ్లోకం
Sarpabadha Nivrutti Slokam-సర్పబాధా నివృత్తి శ్లోకం అనంతో, వాసుకి, శేష, పద్మనాభశ్చ, కంబల, ధ్రుతరాష్ట్ర , శంఖ పాల , తక్షక, కాలియ స్థధ! యేతాని నవ నామాని నాగానాం చ మహత్మానాం, సాయం కలె పఠేన్ నిత్య, ప్రాత: కాలె విశేషత! నర్మదాయై నమ, ప్రాత నర్మదాతై నమొ నిష, నమోస్తు నర్మదే తుభ్యం త్రాహిమాం విష సర్పత! అసితం చార్తిమందం చ సునీధిం చాపి య స్మరేథ్, దివ వా యాఅధి వా రాత్రౌ …