Recent Posts

shiva shadakshara stotram

shiva shadakshara stotram – శివ షడక్షరీ స్తోత్రం ॥ఓం ఓం॥ ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః । కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమోనమః ॥ 1 ॥ ॥ఓం నం॥ నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాం గణాః । నరాణామాదిదేవాయ నకారాయ నమోనమః ॥ 2 ॥ ॥ఓం మం॥ మహాతత్వం మహాదేవ ప్రియం జ్ఞానప్రదం పరమ్ । మహాపాపహరం తస్మాన్మకారాయ నమోనమః ॥ 3 ॥ ॥ఓం శిం॥ శివం శాంతం శివాకారం …

sri mallikarjuna mangalasasanam

sri mallikarjuna mangalasasanam – శ్రీ మల్లికార్జున మంగళాశాసనం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళమ్ ॥ సర్వమంగళ రూపాయ శ్రీ నగేంద్ర నివాసినే గంగాధరాయ నాథాయ శ్రీగిరీశాయ మంగళమ్ ॥ సత్యానంద స్వరూపాయ నిత్యానంద విధాయనే స్తుత్యాయ శ్రుతిగమ్యాయ శ్రీగిరీశాయ మంగళమ్ ॥ ముక్తిప్రదాయ ముఖ్యాయ భక్తానుగ్రహకారిణే సుందరేశాయ సౌమ్యాయ శ్రీగిరీశాయ మంగళమ్ ॥ శ్రీశైలే శిఖరేశ్వరం గణపతిం శ్రీ హటకేశం పునస్సారంగేశ్వర బిందుతీర్థమమలం ఘంటార్క సిద్ధేశ్వరమ్ । గంగాం శ్రీ …

shiva mangalashtakam

shiva mangalashtakam – శివ మంగళాష్టకం భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే । కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళమ్ ॥ 1 ॥ వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ । పశూనాంపతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళమ్ ॥ 2 ॥ భస్మోద్ధూళితదేహాయ నాగయజ్ఞోపవీతినే । రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళమ్ ॥ 3 ॥ సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే । సచ్చిదానందరూపాయ ప్రమథేశాయ మంగళమ్ ॥ 4 ॥ మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే । త్రయంబకాయ శాంతాయ త్రిలోకేశాయ …

panchamruta snanam

panchamruta snanam – పంచామృత స్నానాభిషేకం (వా॒మ॒దేవా॒య న॑మః – స్నానం) ఇత్యాది నిర్మాల్యం-విఀసృజ్యేత్యంతం ప్రతివారం కుర్యాత్ ॥ ॥ పంచామృతస్నానమ్ ॥ అథ (పంచామృత స్నానం) పంచామృతదేవతాభ్యో నమః । ధ్యానావాహనాది షోడశోపచారపూజాస్సమర్పయామి । భవానీశంకరముద్దిశ్య భవానీశంకర ప్రీత్యర్థం పంచామృతస్నానం కరిష్యామః । క్షీరం ఆప్యా॑యస్వ॒ సమే॑తు తే వి॒శ్వత॑స్సోమ॒ వృష్ణి॑యమ్ । భవా॒ వాజ॑స్య సంగ॒థే ॥ శ్రీ భవానీశంకరాస్వామినే నమః క్షీరేణ స్నపయామి । ఆపో॒ హిష్ఠా మ॑యో॒భువ॒స్తా న॑ ఊ॒ర్జే ద॑ధాతన …

sri kalahastiswara satakam

sri kalahastiswara satakam – శ్రీ కాళ హస్తీశ్వర శతకం శ్రీవిద్యుత్కలితాఽజవంజవమహా-జీమూతపాపాంబుధా- రావేగంబున మన్మనోబ్జసముదీ-ర్ణత్వంబుఁ గోల్పోయితిన్ । దేవా! మీ కరుణాశరత్సమయమిం-తేఁ జాలుఁ జిద్భావనా- సేవం దామరతంపరై మనియెదన్- శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 1 ॥ వాణీవల్లభదుర్లభంబగు భవద్ద్వారంబున న్నిల్చి ని ర్వాణశ్రీఁ జెఱపట్టఁ జూచిన విచారద్రోహమో నిత్య క ళ్యాణక్రీడలఁ బాసి దుర్దశలపా లై రాజలోకాధమ శ్రేణీద్వారము దూఱఁజేసి తిపుడో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 2 ॥ అంతా మిధ్య తలంచి చూచిన నరుం డట్లౌ …

mahaganapathim manasa smarami

mahaganapathim manasa smarami – మహాగణపతిం మనసా స్మరామి మహ గణపతిం రాగం: నాట్టై 36 చలనాట్టై జన్య ఆరోహణ: స రి3 గ3 మ1 ప ద3 ని3 స’ అవరోహణ: స’ ని3 ప మ1 రి3 స తాళం: ఆది రూపకర్త: ముత్తుస్వామి దీక్షితర్ భాషా: సంస్కృతం పల్లవి మహా గణపతిం మనసా స్మరామి । మహా గణపతిం వసిష్ఠ వామ దేవాది వందిత ॥ (మహా) అనుపల్లవి మహా దేవ సుతం గురుగుహ నుతం । మార కోటి …

yagnopaveetha dharana

yagnopaveetha dharana – యజ్ఞోపవీత ధారణ “గాయంతం త్రాయతే ఇతి గాయత్రీ” ఓం భూర్భువ॒స్సువః॑ ॥ తథ్స॑వి॒తుర్వరే᳚ణ్యం॒ భర్గో॑ దే॒వస్య॑ ధీమహి । ధియో॒ యో నః॑ ప్రచోదయా᳚త్ ॥ 1। శరీర శుద్ధి శ్లో॥ అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం᳚ గతోఽపివా । యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరశ్శుచిః ॥ 2। ఆచమనం ఓం ఆచమ్య । ఓం కేశవాయ స్వాహా । ఓం నారాయణాయ స్వాహా । ఓం మాధవాయ స్వాహా । …

maa telugu talliki malle poodanda lyrics

maa telugu talliki malle poodanda lyrics మా తెలుగు తల్లికి మల్లె పూదండ (శంకరంబాడి సుందరాచారి) పల్లవి చక్కెర కలిపిన తియ్యని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొబగుల నడకల హంస హోయల బెడగు నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు ॥చ॥ చరణం1 హిమగిరి జలనిధి పదముల అమరిన జిలుగు వెలుగు తెలుగు గణ యతి ప్రాసల రస ధ్వని …

jaya jaya jaya priya bharata lyrics

jaya jaya jaya priya bharata lyrics జయ జయ జయ ప్రియ భారత (దేవులపల్లి వేంకట కృష్ణ శాస్త్రి ) జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి జయ జయ సశ్యమల సుశ్యామ చలచ్చేలాంచల జయ వసంత కుసుమ లతా చలిత లలిత చూర్ణకుంతల జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పద యుగళా! జయ జయ జయ ప్రియ భారత …

desamunu preminchumanna

Desamunu preminchumanna దేశమును ప్రేమించుమన్న (గురజాడ అప్పారావు ) దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్టిపెట్టోయ్ గట్టి మేల్ తలపెట్టవోయ్ ! పాడిపంటలుపొంగి పొర్లే దారిలో నువు పాటు పడవోయ్ తిండి కలిగితె కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్ ! ఈసురోమని మనుషులుంటే దేశ మేగతి బాగుపడునోయ్ జల్డుకొని కళలెల్ల నేర్చుకు దేశి సరుకులు నించవోయ్ ! అన్ని దేశాల్ క్రమ్మవలె నోయ్ దేశి సరుకులు నమ్మవెలె నోయ్ డబ్బు తేలేనట్టి …