maa telugu talliki malle poodanda lyrics మా తెలుగు తల్లికి మల్లె పూదండ (శంకరంబాడి సుందరాచారి) పల్లవి చక్కెర కలిపిన తియ్యని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొబగుల నడకల హంస హోయల బెడగు నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు ॥చ॥ చరణం1 హిమగిరి జలనిధి పదముల అమరిన జిలుగు వెలుగు తెలుగు గణ యతి ప్రాసల రస ధ్వని …
Recent Posts
jaya jaya jaya priya bharata lyrics
jaya jaya jaya priya bharata lyrics జయ జయ జయ ప్రియ భారత (దేవులపల్లి వేంకట కృష్ణ శాస్త్రి ) జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి జయ జయ సశ్యమల సుశ్యామ చలచ్చేలాంచల జయ వసంత కుసుమ లతా చలిత లలిత చూర్ణకుంతల జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పద యుగళా! జయ జయ జయ ప్రియ భారత …
desamunu preminchumanna
Desamunu preminchumanna దేశమును ప్రేమించుమన్న (గురజాడ అప్పారావు ) దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్టిపెట్టోయ్ గట్టి మేల్ తలపెట్టవోయ్ ! పాడిపంటలుపొంగి పొర్లే దారిలో నువు పాటు పడవోయ్ తిండి కలిగితె కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్ ! ఈసురోమని మనుషులుంటే దేశ మేగతి బాగుపడునోయ్ జల్డుకొని కళలెల్ల నేర్చుకు దేశి సరుకులు నించవోయ్ ! అన్ని దేశాల్ క్రమ్మవలె నోయ్ దేశి సరుకులు నమ్మవెలె నోయ్ డబ్బు తేలేనట్టి …
e desamegina
e desamegina ఏ దేశమేగినా (రాయప్రోలు సుబ్బారావు ) ఏ దేశమేగినా ఎందు కాలెడినా ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవము. ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమో జనియించినాడ వీ స్వర్గఖండమున ఏ మంచిపూవులన్ ప్రేమించినావో నిను మోచె ఈ తల్లి కనక గర్భమున. లేదురా ఇటువంటి భూదేవి యెందూ లేరురా మనవంటి పౌరులింకెందు. సూర్యునీ వెలుతురుల్ సోకునందాక, ఓడలా ఝండాలు ఆడునందాక, …
jana gana mana lyrics
jana gana mana lyrics జన గణ మన (రబీంద్రనాథ్ టాగోర్ ) జన గణ మన అధినాయక జయహే, భారత భాగ్య విధాతా! పంజాబ, సింధు, గుజరాత, మరాఠా, ద్రావిడ, ఉత్కళ, వంగ! వింధ్య, హిమాచల, యమునా, గంగ, ఉచ్చల జలధితరంగ! తవ శుభనామే జాగే! తవ శుభ ఆశిష మాగే! గాహే తవ జయ గాథా! జనగణ మంగళదాయక జయహే భారత భాగ్యవిధాతా! జయహే! జయహే! జయహే! జయ జయ జయ జయహే!
upadesa saram
upadesa saram ఉపదేశ సారం (రమణ మహర్షి) కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలమ్ । కర్మ కిం పరం కర్మ తజ్జడమ్ ॥ 1 ॥ కృతిమహోదధౌ పతనకారణమ్ । ఫలమశాశ్వతం గతినిరోధకమ్ ॥ 2 ॥ ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతమ్ । చిత్తశోధకం ముక్తిసాధకమ్ ॥ 3 ॥ కాయవాఙ్మనః కార్యముత్తమమ్ । పూజనం జపశ్చింతనం క్రమాత్ ॥ 4 ॥ జగత ఈశధీ యుక్తసేవనమ్ । అష్టమూర్తిభృద్దేవపూజనమ్ ॥ 5 ॥ ఉత్తమస్తవాదుచ్చమందతః । చిత్తజం …
mandasmitha satakam
mandasmitha satakam మూక పంచ శతి 5 – మందస్మిత శతకం (శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి) బధ్నీమో వయమంజలిం ప్రతిదినం బంధచ్ఛిదే దేహినాం కందర్పాగమతంత్రమూలగురవే కల్యాణకేలీభువే । కామాక్ష్యా ఘనసారపుంజరజసే కామద్రుహశ్చక్షుషాం మందారస్తబకప్రభామదముషే మందస్మితజ్యోతిషే ॥1॥ సధ్రీచే నవమల్లికాసుమనసాం నాసాగ్రముక్తామణే- రాచార్యాయ మృణాలకాండమహసాం నైసర్గికాయ ద్విషే । స్వర్ధున్యా సహ యుధ్వేన హిమరుచేరర్ధాసనాధ్యాసినే కామాక్ష్యాః స్మితమంజరీధవలిమాద్వైతాయ తస్మై నమః ॥2॥ కర్పూరద్యుతిచాతురీమతితరామల్పీయసీం కుర్వతీ దౌర్భాగ్యోదయమేవ సంవిదధతీ దౌషాకరీణాం త్విషామ్ । క్షుల్లానేవ మనోజ్ఞమల్లినికరాన్ఫుల్లానపి వ్యంజతీ కామాక్ష్యా …
kataksha satakam
kataksha satakam మూక పంచ శతి 4 – కటాక్ష శతకం (శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి) మోహాంధకారనివహం వినిహంతుమీడే మూకాత్మనామపి మహాకవితావదాన్యాన్ । శ్రీకాంచిదేశశిశిరీకృతిజాగరూకాన్ ఏకామ్రనాథతరుణీకరుణావలోకాన్ ॥1॥ మాతర్జయంతి మమతాగ్రహమోక్షణాని మాహేంద్రనీలరుచిశిక్షణదక్షిణాని । కామాక్షి కల్పితజగత్త్రయరక్షణాని త్వద్వీక్షణాని వరదానవిచక్షణాని ॥2॥ ఆనంగతంత్రవిధిదర్శితకౌశలానాం ఆనందమందపరిఘూర్ణితమంథరాణామ్ । తారల్యమంబ తవ తాడితకర్ణసీమ్నాం కామాక్షి ఖేలతి కటాక్షనిరీక్షణానామ్ ॥3॥ కల్లోలితేన కరుణారసవేల్లితేన కల్మాషితేన కమనీయమృదుస్మితేన । మామంచితేన తవ కించన కుంచితేన కామాక్షి తేన శిశిరీకురు వీక్షితేన ॥4॥ సాహాయ్యకం …
stuti satakam
stuti satakam మూక పంచ శతి 3 – స్తుతి శతకం (శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి) పాండిత్యం పరమేశ్వరి స్తుతివిధౌ నైవాశ్రయంతే గిరాం వైరించాన్యపి గుంఫనాని విగలద్గర్వాణి శర్వాణి తే । స్తోతుం త్వాం పరిఫుల్లనీలనలినశ్యామాక్షి కామాక్షి మాం వాచాలీకురుతే తథాపి నితరాం త్వత్పాదసేవాదరః ॥1॥ తాపింఛస్తబకత్విషే తనుభృతాం దారిద్ర్యముద్రాద్విషే సంసారాఖ్యతమోముషే పురరిపోర్వామాంకసీమాజుషే । కంపాతీరముపేయుషే కవయతాం జిహ్వాకుటీం జగ్ముషే విశ్వత్రాణపుషే నమోఽస్తు సతతం తస్మై పరంజ్యోతిషే ॥2॥ యే సంధ్యారుణయంతి శంకరజటాకాంతారచన్రార్భకం సిందూరంతి చ …
padaravinda satakam
padaravinda satakam మూక పంచ శతి 2 – పాదారవింద శతకం (శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి) మహిమ్నః పంథానం మదనపరిపంథిప్రణయిని ప్రభుర్నిర్ణేతుం తే భవతి యతమానోఽపి కతమః । తథాపి శ్రీకాంచీవిహృతిరసికే కోఽపి మనసో విపాకస్త్వత్పాదస్తుతివిధిషు జల్పాకయతి మామ్ ॥1॥ గలగ్రాహీ పౌరందరపురవనీపల్లవరుచాం ధృతపాథమ్యానామరుణమహసామాదిమగురుః । సమింధే బంధూకస్తబకసహయుధ్వా దిశి దిశి ప్రసర్పన్కామాక్ష్యాశ్చరణకిరణానామరుణిమా ॥2॥ మరాలీనాం యానాభ్యసనకలనామూలగురవే దరిద్రాణాం త్రాణవ్యతికరసురోద్యానతరవే । తమస్కాండప్రౌఢిప్రకటనతిరస్కారపటవే జనోఽయం కామాక్ష్యాశ్చరణనలినాయ స్పృహయతే ॥3॥ వహంతీ సైందూరీం సరణిమవనమ్రామరపుఱీ- పురంధ్రీసీమంతే కవికమలబాలార్కసుషమా …
