Sri rama dandakam telugu – శ్రీరామ దండకం శ్రీరామ రామా, త్రిలోకాభి రామా, పరంధామ, నిష్కామ సంపూర్ణ కామా, బుదేన్ద్రాంత రంగాబ్ది సోమా, లసద్దివ్య నామా, విరాజద్గురు స్తోమ, యుష్మత్ ప్రకాశ స్వరూపంబు అవాచ్యం, అచింత్యం, అనంతం, అసంగం, అఖండం అబాధ్యం, అబోధ్యం, అభేద్యం, అవిచ్చేద్యం, ఆద్యంత శూన్యం, ఆజం, అప్రమేయం, అవిజ్నేయం, అధ్యేయం, అద్వంద్వం, అవ్యక్తం, అగ్రాహ్యం, ఆధ్యాత్మ మేకం, అరూపం, అనాఖ్యం, అరక్తం, ఆశుక్లం, అ కృష్ణం, అపేతం, అపీనం, అ సూక్ష్మం, …
