Narayana stotram

NARAYANA STOTRAM – నారాయణ స్తోత్రమ్ నారాయణ నారాయణ జయ గోవింద హరే ॥ నారాయణ నారాయణ జయ గోపాల హరే ॥ కరుణాపారావార వరుణాలయగంభీర నారాయణ ॥ 1 ॥ ఘననీరదసంకాశ కృతకలికల్మషనాశన నారాయణ ॥ 2 ॥ నారాయణ నారాయణ జయ గోవింద హరే… యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నారాయణ ॥ 3 ॥ పీతాంబరపరిధాన సురకళ్యాణనిధాన నారాయణ ॥ 4 ॥ నారాయణ నారాయణ జయ గోవింద హరే… మంజులగుంజాభూష మాయామానుషవేష నారాయణ ॥ …