Sri Alamelumanga Smarana

Sri Alamelumanga Smarana – శ్రీ అలమేలుమంగా స్మరణ (మనసా స్మరామి) పద్మనాభప్రియా అలమేలుమంగా అలమేలుమంగా మనసా స్మరామి పద్మావతీ దేవి అలమేలుమంగా పద్మనాభప్రియా అలమేలుమంగా పద్మోద్భవా అలమేలుమంగా పద్మాలయా దేవి అలమేలుమంగా సుప్రసన్నా అలమేలుమంగా సముద్రతనయా అలమేలుమంగా సురపూజితా అలమేలుమంగా సరోజహస్తా దేవి అలమేలుమంగా సౌభాగ్యదాయిని అలమేలుమంగా సరసిజనయనా అలమేలుమంగా సర్వజ్ఞశక్తివే అలమేలుమంగా సర్వమయీదేవి అలమేలుమంగా దుఃఖప్రశమనే అలమేలుమంగా దుష్టభయంకరి అలమేలుమంగా శక్తిస్వరూపా అలమేలుమంగా దాంతస్వరూపిణి అలమేలుమంగా సౌమ్యసల్లక్షణా అలమేలుమంగా శాంతస్వరూపిణి అలమేలుమంగా సంపత్కరీదేవి అలమేలుమంగా …