Maha Kanaka Durga Song Lyrics in Telugu

Maha Kanaka Durga Song Lyrics in Telugu – మహా కనకదుర్గా విజయ కనకదుర్గా మహా కనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలితా శివానంద చరితా మహా కనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలితా శివానంద చరితా శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాదరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూలశక్తి అష్టాదశ పీఠాలను అధిష్టించు అధిశక్తి మహా కనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలితా శివానంద చరితా ఓంకార రావాల అలల కృష్ణా తీరంలో ఇంద్రకీల …