shiva ashtottara sata namavali

shiva ashtottara sata namavali – శివ అష్టోత్తర శత నామావళి ఓం శివాయ నమః ఓం మహేశ్వరాయ నమః ఓం శంభవే నమః ఓం పినాకినే నమః ఓం శశిశేఖరాయ నమః ఓం వామదేవాయ నమః ఓం విరూపాక్షాయ నమః ఓం కపర్దినే నమః ఓం నీలలోహితాయ నమః ఓం శంకరాయ నమః (10) ఓం శూలపాణయే నమః ఓం ఖట్వాంగినే నమః ఓం విష్ణువల్లభాయ నమః ఓం శిపివిష్టాయ నమః ఓం అంబికానాథాయ నమః …