Remedies for kuja dhosha కుజ గ్రహ దోషానికి సాధారణ పరిహారములు 1.సింధూర వర్ణ ఆంజనేయ స్వామికి ఏడు మంగళ వారములు ప్రదక్షిణాలు చేయాలి. 2.ఎర్రని పుష్పాలు మాల సుబ్రహ్మణ్య, ఆంజనేయ స్వామి గుడిలో స్వామికి అలంకరించాలి. 3.బెల్లం కలిపిన ఎర్రని కందిపప్పు గోవుకు తినిపించాలి. 4.మంగళవారము రోజున ఎర్రని కుక్కకు ఆహారం వేయాలి. 5.స్త్రీలు ఏడు మంగలవారాలు ఏడుగురు ముతైదువులకు ఎర్రని పూలు , ఎర్ర జాకెట్, ఎర్ర గాజులు, ఎర్ర కుంకుమ, దానం చేయాలి. …
