Sarvaroga Nivarana Surya Stotram-సర్వరోగ నివారణ సూర్య స్తోత్రం సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఐశ్వర్య ప్రదాత కర్మ సాక్షి ప్రత్యక్ష నారాయణుడు. సమస్త సూర్యమండలానికి వెలుగును ప్రసాదించే దైవము. అటువంటి సూర్యారాధన సమస్త రోగములను హరించి ఆరోగ్యమును అందిస్తుంది. సర్వ రోగాలు మాయమవ్వాలంటే సూర్యభగవానుడిని స్తుతించండి. శక్తివంతమైన సూర్య స్తోత్రమును ప్రతిరోజూ పఠిస్తే–రోగాలు దరిచేరవు. 1.ఉద్యన్నద్య వివస్వాన్ ఆరోహన్నుత్తరాం దివందేవః హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాశునాశయతు 2.నిమిషార్టే నైకేన త్వేచశ తేద్వేసహస్రేద్వే క్రమమాణ యోజనానాం నమోస్తుతే …