Devi mahatmyam navavarana vidhi – దేవీ మాహాత్మ్యం నవావర్ణ విధి శ్రీగణపతిర్జయతి । ఓం అస్య శ్రీనవావర్ణమంత్రస్య బ్రహ్మవిష్ణురుద్రా ఋషయః, గాయత్ర్యుష్ణిగనుష్టుభశ్ఛందాంసి శ్రీమహాకాలీమాహాలక్ష్మీమహాసరస్వత్యో దేవతాః, ఐం బీజం, హ్రీం శక్తి:, క్లీం కీలకం, శ్రీమహాకాలీమాహాలక్ష్మీమహాసరస్వతీప్రీత్యర్థే జపే వినియోగః॥ ఋష్యాదిన్యాసః బ్రహ్మవిష్ణురుద్రా ఋషిభ్యో నమః, ముఖే । మహాకాలీమాహాలక్ష్మీమహాసరస్వతీదేవతాభ్యో నమః,హృది । ఐం బీజాయ నమః, గుహ్యే । హ్రీం శక్తయే నమః, పాదయోః । క్లీం కీలకాయ నమః, నాభౌ । ఓం ఐం హ్రీం …
