GANAPATI GAKARA ASHTOTTARA SATA NAMAVALI

GANAPATI GAKARA ASHTOTTARA SATA NAMAVALI – గణపతి గకార అష్టోత్తర శత నామావళి గణపతి గకార అష్టోత్తరశతనామావళీ “గ” తో మొదలయ్యే 108 గణపతి నామాలు . వినాయకుడి ఆశీర్వాదం పొందడానికి గణపతి గకార అష్టోత్తరశతనామావళీ జపించండి. ఓం గకారరూపాయ నమః ఓం గంబీజాయ నమః ఓం గణేశాయ నమః ఓం గణవందితాయ నమః ఓం గణాయ నమః ఓం గణ్యాయ నమః ఓం గణనాతీతసద్గుణాయ నమః ఓం గగనాదికసృజే నమః ఓం గంగాసుతాయ నమః …