shiva sankalpa upanishad – shiva sankalpamastu శివసంకల్పోపనిషత్ (శివ సంకల్పమస్తు) యేనేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహీతమమృతేన సర్వమ్ । యేన యజ్ఞస్తాయతే సప్తహోతా తన్మే మనః శివసంకల్పమస్తు ॥ 1॥ యేన కర్మాణి ప్రచరంతి ధీరా యతో వాచా మనసా చారు యంతి । యత్సమ్మితమను సంయంతి ప్రాణినస్తన్మే మనః శివసంకల్పమస్తు ॥ 2॥ యేన కర్మాణ్యపసో మనీషిణో యజ్ఞే కృణ్వంతి విదథేషు ధీరాః । యదపూర్వం యక్షమంతః ప్రజానాం తన్మే మనః శివసంకల్పమస్తు …
sri shiva aarti
sri shiva aarti – శ్రీ శివ ఆరతీ సర్వేశం పరమేశం శ్రీపార్వతీశం వందేఽహం విశ్వేశం శ్రీపన్నగేశమ్ । శ్రీసాంబం శంభుం శివం త్రైలోక్యపూజ్యం వందేఽహం త్రైనేత్రం శ్రీకంఠమీశమ్ ॥ 1॥ భస్మాంబరధరమీశం సురపారిజాతం బిల్వార్చితపదయుగలం సోమం సోమేశమ్ । జగదాలయపరిశోభితదేవం పరమాత్మం వందేఽహం శివశంకరమీశం దేవేశమ్ ॥ 2॥ కైలాసప్రియవాసం కరుణాకరమీశం కాత్యాయనీవిలసితప్రియవామభాగమ్ । ప్రణవార్చితమాత్మార్చితం సంసేవితరూపం వందేఽహం శివశంకరమీశం దేవేశమ్ ॥ 3॥ మన్మథనిజమదదహనం దాక్షాయనీశం నిర్గుణగుణసంభరితం కైవల్యపురుషమ్ । భక్తానుగ్రహవిగ్రహమానందజైకం వందేఽహం శివశంకరమీశం …
vaidyanatha ashtakam
vaidyanatha ashtakam – వైద్యనాథాష్టకం శ్రీరామసౌమిత్రిజటాయువేద షడాననాదిత్య కుజార్చితాయ । శ్రీనీలకంఠాయ దయామయాయ శ్రీవైద్యనాథాయ నమఃశివాయ ॥ 1॥ శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ । శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ ॥ గంగాప్రవాహేందు జటాధరాయ త్రిలోచనాయ స్మర కాలహంత్రే । సమస్త దేవైరభిపూజితాయ శ్రీవైద్యనాథాయ నమః శివాయ ॥ 2॥ (శంభో మహాదేవ) భక్తఃప్రియాయ త్రిపురాంతకాయ పినాకినే దుష్టహరాయ నిత్యమ్ । ప్రత్యక్షలీలాయ మనుష్యలోకే …
ardha nareeswara stotram
ardha nareeswara stotram – అర్ధ నారీశ్వర స్తోత్రం చాంపేయగౌరార్ధశరీరకాయై కర్పూరగౌరార్ధశరీరకాయ । ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ ॥ 1 ॥ కస్తూరికాకుంకుమచర్చితాయై చితారజఃపుంజ విచర్చితాయ । కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ ॥ 2 ॥ ఝణత్క్వణత్కంకణనూపురాయై పాదాబ్జరాజత్ఫణినూపురాయ । హేమాంగదాయై భుజగాంగదాయ నమః శివాయై చ నమః శివాయ ॥ 3 ॥ విశాలనీలోత్పలలోచనాయై వికాసిపంకేరుహలోచనాయ । సమేక్షణాయై విషమేక్షణాయ నమః శివాయై …
shiva shadakshara stotram
shiva shadakshara stotram – శివ షడక్షరీ స్తోత్రం ॥ఓం ఓం॥ ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః । కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమోనమః ॥ 1 ॥ ॥ఓం నం॥ నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాం గణాః । నరాణామాదిదేవాయ నకారాయ నమోనమః ॥ 2 ॥ ॥ఓం మం॥ మహాతత్వం మహాదేవ ప్రియం జ్ఞానప్రదం పరమ్ । మహాపాపహరం తస్మాన్మకారాయ నమోనమః ॥ 3 ॥ ॥ఓం శిం॥ శివం శాంతం శివాకారం …
sri mallikarjuna mangalasasanam
sri mallikarjuna mangalasasanam – శ్రీ మల్లికార్జున మంగళాశాసనం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళమ్ ॥ సర్వమంగళ రూపాయ శ్రీ నగేంద్ర నివాసినే గంగాధరాయ నాథాయ శ్రీగిరీశాయ మంగళమ్ ॥ సత్యానంద స్వరూపాయ నిత్యానంద విధాయనే స్తుత్యాయ శ్రుతిగమ్యాయ శ్రీగిరీశాయ మంగళమ్ ॥ ముక్తిప్రదాయ ముఖ్యాయ భక్తానుగ్రహకారిణే సుందరేశాయ సౌమ్యాయ శ్రీగిరీశాయ మంగళమ్ ॥ శ్రీశైలే శిఖరేశ్వరం గణపతిం శ్రీ హటకేశం పునస్సారంగేశ్వర బిందుతీర్థమమలం ఘంటార్క సిద్ధేశ్వరమ్ । గంగాం శ్రీ …
shiva mangalashtakam
shiva mangalashtakam – శివ మంగళాష్టకం భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే । కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళమ్ ॥ 1 ॥ వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ । పశూనాంపతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళమ్ ॥ 2 ॥ భస్మోద్ధూళితదేహాయ నాగయజ్ఞోపవీతినే । రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళమ్ ॥ 3 ॥ సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే । సచ్చిదానందరూపాయ ప్రమథేశాయ మంగళమ్ ॥ 4 ॥ మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే । త్రయంబకాయ శాంతాయ త్రిలోకేశాయ …
sri kalahastiswara satakam
sri kalahastiswara satakam – శ్రీ కాళ హస్తీశ్వర శతకం శ్రీవిద్యుత్కలితాఽజవంజవమహా-జీమూతపాపాంబుధా- రావేగంబున మన్మనోబ్జసముదీ-ర్ణత్వంబుఁ గోల్పోయితిన్ । దేవా! మీ కరుణాశరత్సమయమిం-తేఁ జాలుఁ జిద్భావనా- సేవం దామరతంపరై మనియెదన్- శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 1 ॥ వాణీవల్లభదుర్లభంబగు భవద్ద్వారంబున న్నిల్చి ని ర్వాణశ్రీఁ జెఱపట్టఁ జూచిన విచారద్రోహమో నిత్య క ళ్యాణక్రీడలఁ బాసి దుర్దశలపా లై రాజలోకాధమ శ్రేణీద్వారము దూఱఁజేసి తిపుడో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 2 ॥ అంతా మిధ్య తలంచి చూచిన నరుం డట్లౌ …
daridrya dahana shiva stotram
daridrya dahana shiva stotramD దారిద్ర్య దహన శివ స్తోత్రం (వసిష్ఠ మహర్షి) విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ । కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 1 ॥ గౌరీప్రియాయ రజనీశ కళాధరాయ కాలాంతకాయ భుజగాధిప కంకణాయ । గంగాధరాయ గజరాజ విమర్ధనాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 2 ॥ భక్తప్రియాయ భవరోగ భయాపహాయ ఉగ్రాయ దుఃఖ భవసాగర తారణాయ । జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ దారిద్ర్యదుఃఖ దహనాయ …
nataraja stotram
nataraja stotram – నటరాజ స్తోత్రం (పతంజలి కృతం) అథ చరణశృంగరహిత శ్రీ నటరాజ స్తోత్రం సదంచిత-ముదంచిత నికుంచిత పదం ఝలఝలం-చలిత మంజు కటకమ్ । పతంజలి దృగంజన-మనంజన-మచంచలపదం జనన భంజన కరమ్ । కదంబరుచిమంబరవసం పరమమంబుద కదంబ కవిడంబక గలం చిదంబుధి మణిం బుధ హృదంబుజ రవిం పర చిదంబర నటం హృది భజ ॥ 1 ॥ హరం త్రిపుర భంజన-మనంతకృతకంకణ-మఖండదయ-మంతరహితం విరించిసురసంహతిపురంధర విచింతితపదం తరుణచంద్రమకుటమ్ । పరం పద విఖండితయమం భసిత మండితతనుం …
