1

sai satcharitra telugu

sai satcharitra telugu – సాయి సచ్చరిత్ర

పూర్వసంప్రదాయానుసారము హేమాడ్ పంతు శ్రీసాయిసచ్చరిత్ర గ్రంథమును గురుదేవతాస్తుతితో ప్రారంభించుచున్నారు.
1.ప్రప్రథమమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి యీ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీసాయినాథుడే సాక్షాత్తూ శ్రీగణేశుడని చెప్పుచున్నారు. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి యామె తననీ గ్రంథరచనకు
2. పురికొల్పినందులకు నమస్కరించుచు, శ్రీసాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారనియు చెప్పుచున్నారు
3. తదుపరి సృష్టిస్థితి లయ కారకులగు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి, శ్రీసాయియే త్రిమూర్త్యాత్మక న్వరూపులనియు, నమర్ధ సద్గురువులనియు, వారు మనలను సంసారమను నదిని దాటించగలరనియు చెప్పుచున్నారు.
4. తరువాత తమ గృహదేవతయగు నారాయణ ఆదినాథునకు నమన్కరించి, వారు కొంకణదేశములో వెలసిరనియు, ఆభూమి పరశురాముడు సముద్రమునుండి సంపాదించినదనియు చెప్పుచు, వారి వంశ
మూలపురుషుని స్తోత్రము చేసిరి. ఇక చదవండి……

Sai Satcharitra Thursday Parayana – గురువారం పారాయణం

prasthavana   —-  adhyay-1   —  adhyay-2adhyay-3 —-adhyay-4—— adhyay-5  —adhyay-6    —  adhyay-7

Sai Satcharitra Friday Parayana – శుక్రవారం పారాయణ

adhyay-8  —  adhyay-9  — adhyay-10 —-adhyay-11   —adhyay-12—–adhyay-13—–adhyay-14—-adhyay-15

Sai Satcharitra Saturday Parayana – శనివారం పారాయణ

adhyay-16-17   —adhyay-18-19   — adhyay-20   — adhyay-21  — adhyay-22

Sai Satcharitra Sunday Parayana – ఆదివారం పారాయణం

adhyay-23adhyay-24   —  adhyay-25  — adhyay-26  —  adhyay-27 —adhyay-28   — adhyay-29  — adhyay-30

Sai Satcharitra Monday Parayana – సోమవారం పారాయణ 

adhyay-31adhyay-32  — adhyay-33   — adhyay-34  — adhyay-35  —adhyay-36   —adhyay-37

Sai Satcharitra Tuesday Parayana – మంగళవారం పారాయణ

adhyay-31adhyay-32   — adhyay-33   — adhyay-34  —adhyay-35   — adhyay-36  —adhyay-37   — adhyay-38  — adhyay-39   —–adhyay-40   —adhyay-41—  adhyay-42     —–adhyay-43-44

Sai Satcharitra Wednesday Parayana – బుధవారం పారాయణ

adhyay-45adhyay-46  — adhyay-47   — adhyay-48  —  adhyay-49 — adhyay-50  — adhyay-51