Sai Divya Roopam Lyrics in Telugu – సాయి దివ్య రూపం జ్ఞాన కాంతి దీపం
సాయి దివ్య రూపం
సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం జ్ఞాన కాంతి దీపం సాయి భవ్య నామం సర్వ పుణ్యధామం సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం జ్ఞాన కాంతి దీపం సాయి భవ్య నామం సర్వ పుణ్యధామం సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం
ఏ చోట ఉన్నా ఏ నోట విన్నా ఏ చోట ఉన్నా ఏ నోట విన్నా శ్రీ సాయి చరితం చిధానంద భరితం చిధానంద భరితం చిధానంద భరితం
సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం జ్ఞాన కాంతి దీపం సాయి భవ్య నామం సర్వ పుణ్యధామం సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం
ఏ వేళ నైనా ఎంత వారికైనా ఏ వేళ నైనా ఎంత వారికైనా సాయి వచన సారం కైవల్య తీరం కైవల్య తీరం కైవల్య తీరం
సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం జ్ఞాన కాంతి దీపం సాయి భవ్య నామం సర్వ పుణ్యధామం సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం
మా సాయిబాబా మనసు వెండికొండ మా యోగిబాబా మాట మల్లెదండ సాయి చేతి చలువ వేయికోట్ల విలువ ఆ లీలలన్నీ అభినుతించగలమా
సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం జ్ఞాన కాంతి దీపం సాయి భవ్య నామం సర్వ పుణ్యధామం సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం జ్ఞాన కాంతి దీపం సాయి భవ్య నామం సర్వ పుణ్యధామం సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం