Om Shivoham Lyrics in Telugu – ఓం శివోహం ఓం శివోహం రుద్ర నామం భజేహం

హర హర హర హర హర హర హర హర మహాదేవ్
హర హర హర హర హర హర హర హర మహాదేవ్
ఓం భైరవ రుద్రాయ మహారుద్రాయ కాలరుద్రాయ కల్పాంత రుద్రాయ
వీరరుద్రాయ రుద్రరుద్రాయ ఘోరరుద్రాయ అఘోరరుద్రాయ
మార్తాండ రుద్రాయ అండ రుద్రాయ బ్రహ్మండ రుద్రాయ
చండ రుద్రాయ ప్రచండ రుద్రాయ గండ రుద్రాయ
శూరరుద్రాయ వీరరుద్రాయ భవరుద్రాయ భీమరుద్రాయ
అతళరుద్రాయ వితళరుద్రాయ సుతళరుద్రాయ మహాతళరుద్రాయ
రసాతళరుద్రాయ తళా తళరుద్రాయ పాతాళరుద్రాయ నమో నమః
ఓం శివోహం ఓం శివోహం రుద్ర నామం భజేహం
ఓం శివోహం ఓం శివోహం రుద్ర నామం భజేహం
వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహారహా
సకల లోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కరా
శంభో శంభో శంకరా….
ఓం శివోహం.. ఓం శివోహం రుద్ర నామం భజేహం… భజేహం…
హర హర హర హర హర హర హర హర మహాదేవ్
ఓం… నమః సోమాయ చ రుద్రాయ చ నమస్కామ్రాయచారుణాయ
చ నమశ్చంగాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో
హగ్రేవధాయ చ ధూరేవధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో
వృక్షేభ్యో హరికేషేభ్యో నమస్కారాయ నమః శంభవే చ మయోభవే చ
నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ
అండ బ్రహ్మాండ కోటి… అఖిల పరిపాలనా….
పూరణా జగత్కారణా… సత్య దేవదేవప్రియా…
వేదవేదార్థ సారా.. యజ్ఞయజ్ఞమయా…
నిశ్చలా… దుష్ట నిగ్రహా… సప్తలోక సంరక్షణా….
సోమసూర్య అగ్నిలోచనా… శ్వేతరిషభ వాహనా….
శూలపాణి భుజగభూషణా…. త్రిపురనాశ రక్షణా…
వ్యోమకేశ మహాసేన జనకా… పంచవక్త పరశుహస్త నమః
ఓం శివోహం ఓం శివోహం రుద్ర నామం భజేహం… భజేహం…
ఓం శివోహం ఓం శివోహం రుద్ర నామం భజేహం… భజేహం…
కాల-త్రికాల నేత్ర-త్రినేత్ర శూల-త్రిశూల గాత్రమ్
సత్యప్రభావ దివ్యప్రకాశ మంత్రస్వరూప మాత్రం
నిష్ప్రపంచాది నిష్కళంకోహం నిజపూర్ణ బోధ హం హం
గత్యగాత్మాహం నిత్య బ్రహ్మోహం స్వప్న కాసోహం హం హం
సత్ చిత్ ప్రమాణం ఓం ఓం.. మూల ప్రమేయం ఓం ఓం
అయం బ్రహ్మాస్మి ఓం ఓం… అహం బ్రహ్మాస్మి ఓం ఓం
గణ గణ గణ గణ గణ గణ గణ గణ సహస్రకంఠ సప్త విహరకీ..
ఢమ ఢమ ఢమ ఢమ డుమ డుమ డుమ డుమ శివ డమరుక నాద విహరకీ..
ఓం శివోహం ఓం శివోహం రుద్ర నామం భజేహం… భజేహం…
ఓం శివోహం ఓం శివోహం రుద్ర నామం భజేహం… భజేహం…
వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహారహా…
సకల లోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కరా…
శంభో శంభో శంకరా….
ఓం శివోహం.. ఓం శివోహం రుద్ర నామం భజేహం… భజేహం…