Recent Posts

హరివరాసనం-Harivarasanam

హరివరాసనం-Harivarasanam హరివరాసనం విశ్వమోహనమ్ హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకమ్ | అరివిమర్దనం నిత్యనర్తనమ్ హరిహరాత్మజం దేవమాశ్రయే || ౧ || శరణకీర్తనం భక్తమానసమ్ భరణలోలుపం నర్తనాలసమ్ | అరుణభాసురం భూతనాయకమ్ హరిహరాత్మజం దేవమాశ్రయే || ౨ || ప్రణయసత్యకం ప్రాణనాయకమ్ ప్రణతకల్పకం సుప్రభాంచితమ్ | ప్రణవమందిరం కీర్తనప్రియమ్ హరిహరాత్మజం దేవమాశ్రయే || ౩ || తురగవాహనం సుందరాననమ్ వరగదాయుధం వేదవర్ణితమ్ | గురుకృపాకరం కీర్తనప్రియమ్ హరిహరాత్మజం దేవమాశ్రయే || ౪ || త్రిభువనార్చితం దేవతాత్మకమ్ త్రినయనప్రభుం దివ్యదేశికమ్ | త్రిదశపూజితం …

Sri Ayyappa Ashtottara Shatanamavali

 Sri Ayyappa Ashtottara Shatanamavali శ్రీ అయ్యప్ప అష్టోత్తరశతనామావళిః ఓం మహాశాస్త్రే నమః | ఓం మహాదేవాయ నమః | ఓం మహాదేవసుతాయ నమః | ఓం అవ్యయాయ నమః | ఓం లోకకర్త్రే నమః | ఓం లోకభర్త్రే నమః | ఓం లోకహర్త్రే నమః | ఓం పరాత్పరాయ నమః | ఓం త్రిలోకరక్షకాయ నమః | ౯ ఓం ధన్వినే నమః | ఓం తపస్వినే నమః | ఓం భూతసైనికాయ నమః …

Ayyappa Ashtottara Shatanama Stotram in Telugu

Ayyappa Ashtottara Shatanama Stotram in Telugu – శ్రీ అయ్యప్ప అష్టోత్తరశతనామ స్తోత్రం మహాశాస్తా మహాదేవో మహాదేవసుతోఽవ్యయః | లోకకర్తా లోకభర్తా లోకహర్తా పరాత్పరః || ౧ || త్రిలోకరక్షకో ధన్వీ తపస్వీ భూతసైనికః | మంత్రవేదీ మహావేదీ మారుతో జగదీశ్వరః || ౨ || లోకాధ్యక్షోఽగ్రణీః శ్రీమానప్రమేయపరాక్రమః | సింహారూఢో గజారూఢో హయారూఢో మహేశ్వరః || ౩ || నానాశస్త్రధరోఽనర్ఘో నానావిద్యావిశారదః | నానారూపధరో వీరో నానాప్రాణినిషేవితః || ౪ || భూతేశో భూతితో …

Sri Satya Sai Ashtottara Shatanamavali – శ్రీ సత్యసాయి అష్టోత్తరశతనామావళిః

Sri Satya Sai Ashtottara Shatanamavali – శ్రీ సత్యసాయి అష్టోత్తరశతనామావళిః ఓం శ్రీ సాయి సత్యసాయిబాబాయ నమః | ఓం శ్రీ సాయి సత్యస్వరూపాయ నమః | ఓం శ్రీ సాయి సత్యధర్మపరాయణాయ నమః | ఓం శ్రీ సాయి వరదాయ నమః | ఓం శ్రీ సాయి సత్పురుషాయ నమః | ఓం శ్రీ సాయి సత్యగుణాత్మనే నమః | ఓం శ్రీ సాయి సాధువర్ధనాయ నమః | ఓం శ్రీ సాయి సాధుజనపోషణాయ …

Sri Shiridi Sai Ashtottara Shatanamavali – శ్రీ షిర్డీసాయి అష్టోత్తరశతనామావళిః

Sri Shiridi Sai Ashtottara Shatanamavali – శ్రీ షిర్డీసాయి అష్టోత్తరశతనామావళిః ఓం శ్రీ సాయినాథాయ నమః | ఓం లక్ష్మీనారాయణాయ నమః | ఓం కృష్ణరామశివమారుత్యాదిరూపాయ నమః | ఓం శేషశాయినే నమః | ఓం గోదావరీతటశిరడీవాసినే నమః | ఓం భక్తహృదాలయాయ నమః | ఓం సర్వహృన్నిలయాయ నమః | ఓం భూతావాసాయ నమః | ఓం భూతభవిష్యద్భావవర్జితాయ నమః | ఓం కాలాతీతాయ నమః || ౧౦ || ఓం కాలాయ నమః …

శ్రీ షిరిడీసాయి చాలీసా

శ్రీ షిరిడీసాయి చాలీసా షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూపా ఓ సాయీ కరుణించి కాపాడోయి దర్శన మియ్యగరావయ్య ముక్తికి మార్గం చూపుమయా || ౧ || (షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం) కఫిని వస్త్రము ధరియించి భుజముకు జోలీ తగిలించి నింబ వృక్షపు ఛాయలో ఫకీరు వేషపుధారణలో కలియుగమందున వెలసితివి త్యాగం …

శ్రీ సాయిబాబా ఏకాదశ సూత్రములు

శ్రీ సాయిబాబా ఏకాదశ సూత్రములు 1. షిర్డీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము. 2. అర్హులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశ మొనరించినంతనే సుఖసంపదలు పొందగలరు. 3. ఈ భౌతిక దేహానంతరము నేనప్రమత్తుడను. 4. నా భక్తులకు రక్షణంబు నా సమాధినుండియే వెలువడుచుండును. 5. నా సమాధినుండియే నా మనుష్య శరీరము మాట్లాడును. 6. నన్నాశ్రయించిన వారిని శరణుజొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యము. 7. నాయందెవరికి దృష్టియో వారి యందే నా కటాక్షము. 8. మీ భారములను నాపై …

శ్రీ సాయిబాబా ప్రార్థనాష్టకం

శ్రీ సాయిబాబా ప్రార్థనాష్టకం శాంతచిత్తా మహాప్రజ్ఞా సాయినాథా దయాధనా దయాసింధో సత్యస్వరూపా మాయాతమవినాశనా || 1 జాత గోతాతీతా సిద్ధా అచింత్యా కరుణాలయా పాహిమాం పాహిమాం నాథా శిరిడీ గ్రామనివాసియా || 2 శ్రీ జ్ఞానార్క జ్ఞానదాత్యా సర్వమంగళకారకా భక్త చిత్త మరాళా హే శరణాగత రక్షక || 3 సృష్టికర్తా విరించీ తూ పాతాతూ ఇందిరాపతి జగత్రయాలయానేతా రుద్రతో తూచ నిశ్చితీ || 4 తుజవీణే రతాకోఠె ఠావనాయా మహీవరీ సర్వజ్ఞాతూ సాయినాథా సర్వాంచ్యా హృదయాంతరీ …

Sri Sai Nakshatra Malika

Sri Sai Nakshatra Malika-శ్రీ సాయి నక్షత్ర మాలికా షిరిడీసదనా శ్రీసాయీ సుందర వదనా శుభధాయీ జగత్కారణా జయసాయీ నీ స్మరణే ఎంతో హాయీ || 1 || శిరమున వస్త్రము చుట్టితివీ చినిగిన కఫినీ తొడిగితివీ ఫకీరువలె కనిపించితివీ పరమాత్ముడవనిపించితివీ || 2 || చాందుపాటేలుని పిలిచితివీ అశ్వము జాడ తెలిపితివీ మహల్సాభక్తికి మురిసితితివీ సాయని పిలిచితె పలికితివీ || 3 || గోధుమ పిండిని విసరితివీ కలరా వ్యాధిని తరిమితివీ తుఫాను తాకిడి నాపితివీ …

Sri Sainatha Ashtakam – శ్రీ సాయినాథ అష్టకం

Sri Sainatha Ashtakam – శ్రీ సాయినాథ అష్టకం పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం భక్తాభీష్టప్రదం దేవం సాయినాథం నమామ్యహమ్ || 1 || మహోన్నత కులేజాతం క్షీరాంబుధి సమే శుభే ద్విజరాజం తమోఘ్నం తం సాయినాథం నమామ్యహమ్ || 2 || జగదుద్ధారణార్థం యో నరరూపధరో విభుః యోగినం చ మహాత్మానం సాయినాథం నమామ్యహమ్ || 3 || సాక్షాత్కారే జయే లాభే స్వాత్మారామో గురోర్ముఖాత్ నిర్మలం మమ గాత్రం చ సాయినాథం నమామ్యహమ్ || …