Recent Posts

shiva bhujangam

shiva bhujangam-శివ భుజంగం గలద్దానగండం మిలద్భృంగషండం చలచ్చారుశుండం జగత్త్రాణశౌండమ్ । కనద్దంతకాండం విపద్భంగచండం శివప్రేమపిండం భజే వక్రతుండమ్ ॥ 1 ॥ అనాద్యంతమాద్యం పరం తత్త్వమర్థం చిదాకారమేకం తురీయం త్వమేయమ్ । హరిబ్రహ్మమృగ్యం పరబ్రహ్మరూపం మనోవాగతీతం మహఃశైవమీడే ॥ 2 ॥ స్వశక్త్యాది శక్త్యంత సింహాసనస్థం మనోహారి సర్వాంగరత్నోరుభూషమ్ । జటాహీందుగంగాస్థిశమ్యాకమౌళిం పరాశక్తిమిత్రం నమః పంచవక్త్రమ్ ॥ 3 ॥ శివేశానతత్పూరుషాఘోరవామాదిభిః పంచభిర్హృన్ముఖైః షడ్భిరంగైః । అనౌపమ్య షట్త్రింశతం తత్త్వవిద్యామతీతం పరం త్వాం కథం వేత్తి కో …

sree annapurna stotram

sree annapurna stotram-శ్రీ అన్నపూర్ణా స్తోత్రం నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ । ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 1 ॥ నానా రత్న విచిత్ర భూషణకరి హేమాంబరాడంబరీ ముక్తాహార విలంబమాన విలసత్-వక్షోజ కుంభాంతరీ । కాశ్మీరాగరు వాసితా రుచికరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 2 ॥ యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్య నిష్ఠాకరీ చంద్రార్కానల భాసమాన లహరీ త్రైలోక్య …

Soundarya Lahari

సౌందర్య లహరీ ప్రథమ భాగః – ఆనంద లహరి భుమౌస్ఖలిత పాదానాం భూమిరేవా వలంబనమ్ । త్వయీ జాతా పరాధానాం త్వమేవ శరణం శివే ॥ శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి । అతస్త్వామారాధ్యాం హరిహరవిరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి ॥ 1 ॥ తనీయాంసం పాంసుం తవ చరణపంకేరుహభవం విరించిస్సంచిన్వన్ విరచయతి లోకానవికలమ్ । వహత్యేనం శౌరిః కథమపి …

Nirvana shatkam

నిర్వాణ షట్కం ఓం ఓం ఓం … శివోఽహం శివోఽహం, శివోఽహం శివోఽహం, శివోఽహం శివోఽహం మనో బుధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనేత్రే । న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానంద రూపః శివోఽహం శివోఽహమ్ ॥ 1 ॥ శివోఽహం శివోఽహం, శివోఽహం శివోఽహం, శివోఽహం శివోఽహం న చ ప్రాణ సంజ్ఞో న వైపంచవాయుః న వా సప్తధాతుర్న వా పంచకోశాః …

pahi ramaprabho

పాహి రామప్రభో రాగం: మధ్యమావతి తాళం: ఝంప పాహిరామప్రభో పాహిరామప్రభో పాహిభద్రాద్రి వైదేహిరామప్రభో ॥ పాహిరామప్రభో ॥ శ్రీమన్మహాగుణస్తోమాభిరామ మీ నామకీర్తనలు వర్ణింతు రామప్రభో ॥ 1 ॥ పాహిరామప్రభో ॥ సుందరాకార హృన్మందిరోద్ధార సీ తేందిరా సంయుతానంద రామప్రభో ॥ 2 ॥ పాహిరామప్రభో ॥ ఇందిరా హృదయారవిందాదిరూఢ సుందారాకార ఆనంద రామప్రభో ॥ 3 ॥ పాహిరామప్రభో ॥ ఎందునేజూడ మీసుందరాననము కందునో కన్నులింపొంద రామప్రభో ॥ 4 ॥ పాహిరామప్రభో ॥ పుణ్యచారిత్రలావణ్య …

takkuvemi manaku

తక్కువేమి మనకూ తక్కువేమి మనకూ రాముం-డొక్కడుండు వరకూ ప్రక్కతోడుగా భగవంతుడు మన చక్రధారియై చెంతనె ఉండగా ॥ 1 ॥ తక్కువేమి మనకూ ॥ మ్రుచ్చుసోమకుని మును జంపిన ఆ మత్సమూర్తి మనపక్షమునుండగా ॥ 2 ॥ తక్కువేమి మనకూ ॥ భూమిస్వర్గములు పొందుగ గొలచిన వామనుండు మనవాడై యుండగ ॥ 3 ॥ తక్కువేమి మనకూ ॥ దశగ్రీవుముని దండించిన ఆ ధశరధ రాముని దయ మనకుండగ ॥ 4 ॥ తక్కువేమి మనకూ ॥ …

taraka mantramu

తారక మంత్రము రాగం: ధన్యాసి తాళం: ఆది తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా ॥ పల్లవి ॥ మీరిన కాలుని దూతలపాలిటి మృత్యువుయని మదినమ్ముక యున్న ॥ అనుపల్లవి ॥ తారక మంత్రము ॥ మచ్చికతో నితరాంతరమ్ముల మాయలలో పడబోకన్నా హెచ్చుగ నూటయెనిమిది తిరుపతులెలమి తిరుగపనిలేదన్నా ముచ్చటగా తా పుణ్యనదులలో మునుగుట పనియేమిటికన్నా వచ్చెడి పరువపు దినములలో సుడిపడుటలు మానకయు ॥ 1 ॥ తారక మంత్రము ॥ ఎన్నిజన్మములనుండి చూచినను ఏకోనారాయణుడన్న అన్ని …

adigo bhadradri

అదిగో భద్రాద్రి రాగం: వరాళి తాళం: ఆది అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి ॥ అదిగో ॥ ముదముతో సీత ముదిత లక్ష్మణుడు కదసి కొలువగా కలడదె రఘుపతి ॥ 1 ॥ అదిగో ॥ చారు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో సుందరమై యుండెడి ॥ 2 ॥ అదిగో ॥ అనుపమానమై అతిసుందరమై తనరు చక్రమది ధగ ధగ మెరిసెడి ॥ 3 ॥ అదిగో ॥ కలియుగమందున నిల వైకుంఠము నలరుచునున్నది …

Ramachandraya janaka mangalam

రామచంద్రాయ జనక (మంగళం) రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళమ్ ॥ కోసలేశాయ మందహాస దాసపోషణాయ వాసవాది వినుత సద్వరద మంగళమ్ ॥ 1 ॥ చారు కుంకుమో పేత చందనాది చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళమ్ ॥ 2 ॥ లలిత రత్నకుండలాయ తులసీవనమాలికాయ జలద సద్రుశ దేహాయ చారు మంగళమ్ ॥ 3 ॥ దేవకీపుత్రాయ దేవ దేవోత్తమాయ చాప జాత గురు వరాయ భవ్య మంగళమ్ ॥ 4 ॥ …

pahi rama prabho

రామదాసు కీర్తన పాహి రామప్రభో పాహిరామప్రభో పాహిరామప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో శ్రీమన్మహా గుణస్తోమమాభిరామమీనామ కీర్తనలు వర్ణింతురా రామప్రభో ఇందిరాహృదయారవిందాధిరూఢ సుందరాకార సానంద రామప్రభో ఎందునేజూడ మీసుందరానందమును కందునోకన్నులింపపొద శ్రీరామప్రభో పుణ్యచారిత్రలావణ్య కారుణ్యగాంభీర్యదాక్షిణ్య శ్రీరామచంద్ర కందర్పజనకనాయందురంజలి సదానందుండు వై పూజలందు రామప్రభో ఇంపుగా జెవులకున్విందు గా నీకథల్ కందుగా మిమ్మి సొపొందరామప్రభో వందనము చేసిమునులందరు ఘనులై రివిందలై నట్టిగోవింద రామప్రభో బృందార కాదిబృందార్చిత పదారవిందముల నీసందర్శితానంద రామప్రభో తల్లివీనీవెమాతండ్రివినీవె మదాతవునీవు మాభ్రతరామప్రభో వల్లవాధరలైనగొల్ల భామలగూడి యుల్లమలరంగరంజిల్లి …