Pooja Vidhanam పూజా విధానం శ్రీ మహాగణాధిపతయే నమః | శ్రీ గురుభ్యో నమః | హరిః ఓం | శుచిః – (తలమీద నీళ్ళను జల్లుకోండి) అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోఽపి వా యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః || పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష || (నమస్కారం చేస్తూ ఇవి చదవండి) శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే || అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం …
