Sri Renukadevi Stotram – శ్రీ రేణుకాదేవి స్తోత్రం శ్రీగణేశాయ నమః । శ్రీరేణుకాయై నమః । భైరవీ ఉవాచ దేవ దేవ మహేశాన మహాదేవ దయానిధే । యత్త్వయా పఠ్యతే నాథ రేణుకాస్తోత్రముత్తమమ్ ॥ హ్రీం రేణుకాయై విద్మహే రామమాత్రే చ ధీమహి । తన్నో గౌరీ ప్రచోదయాత్ ॥ ఇతి శ్రీరేణుకాగాయత్రీమన్త్రః । తదహం శ్రోతుమిచ్ఛామి సర్వకామసమృద్ధిదమ్ । సర్వార్థసాధకం దివ్యం సాధకనాం సుఖావహమ్ ॥ మహాభైరవ ఉవాచ శృణు దేవి ప్రవక్ష్యామి రేణుకా …