Sri Narasimha Kavacham

Sri Narasimha Kavacham – శ్రీ నృసింహ కవచం నృసింహ కవచం వక్ష్యే ప్రహ్లాదేనోదితం పురా | సర్వరక్షాకరం పుణ్యం సర్వోపద్రవనాశనమ్ || ౧ || సర్వసంపత్కరం చైవ స్వర్గమోక్షప్రదాయకమ్ | ధ్యాత్వా నృసింహం దేవేశం హేమసింహాసనస్థితమ్ || ౨ || వివృతాస్యం త్రినయనం శరదిందుసమప్రభమ్ | లక్ష్మ్యాలింగితవామాంగం విభూతిభిరుపాశ్రితమ్ || ౩ || చతుర్భుజం కోమలాంగం స్వర్ణకుండలశోభితమ్ | ఉరోజశోభితోరస్కం రత్నకేయూరముద్రితమ్ || ౪ || తప్తకాంచనసంకాశం పీతనిర్మలవాసనమ్ | ఇంద్రాదిసురమౌళిస్థస్ఫురన్మాణిక్యదీప్తిభిః || ౫ || …

Runa Vimochana Narasimha Stotram

Runa Vimochana Narasimha Stotram – ఋణ విమోచన నృసింహ స్తోత్రం ధ్యానం వాగీసా యస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి | యస్యాస్తే హృదయే సంవిత్ తం నృసింహమహం భజే || స్తోత్రం దేవతా కార్య సిధ్యర్ధం సభాస్తంభ సముత్భవం | శ్రీ నృసింహం మహా వీరం నమామి రుణ ముక్తయే || 1 || లక్ష్మ్యలింగిత వామాంగం భక్తానాం భయదాయకం శ్రీ నృసింహం మహా వీరం నమామి రుణ ముక్తయే || 2 || …

Sri Ahobala Narasimha Stotram

Sri Ahobala Narasimha Stotram – శ్రీ అహోబల నృసింహ స్తోత్రం లక్ష్మీకటాక్షసరసీరుహరాజహంసం పక్షీంద్రశైలభవనం భవనాశమీశం | గోక్షీరసార ఘనసారపటీరవర్ణం వందే కృపానిధిమహోబలనారసింహం || ౧ || ఆద్యంతశూన్యమజమవ్యయమప్రమేయం ఆదిత్యచంద్రశిఖిలోచనమాదిదేవం | అబ్జాముఖాబ్జమదలోలుపమత్తభృంగం వందే కృపానిధిమహోబలనారసింహం || ౨ || కోటీరకోటిఘటితోజ్జ్వలకాంతికాంతం కేయూరహారమణికుండలమండితాంగం | చూడాగ్రరంజితసుధాకరపూర్ణబింబం వందే కృపానిధిమహోబలనారసింహం || ౩ || వరాహవామననృసింహసుభాగ్యమీశం క్రీడావిలోలహృదయం విబుధేంద్రవంద్యం | హంసాత్మకం పరమహంసమనోవిహారం వందే కృపానిధిమహోబలనారసింహం || ౪ || మందాకినీజననహేతుపదారవిందం బృందారకాలయవినోదనముజ్జ్వలాంగం | మందారపుష్పతులసీరచితాంఘ్రిపద్మం వందే కృపానిధిమహోబలనారసింహం …