Srimad Bhagavad Gita Chapter 2.2

Srimad Bhagavad Gita Chapter 2.2  Sankhya Yoga (Verses 26-50) | శ్రీమద్భగవద్గీత – సాంఖ్య యోగము (శ్లోకాలు 26-50) అథ ప్రథమోఽధ్యాయః సాంఖ్య యోగః శ్లో || అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్ | తథాపి త్వం మహాబాహో! నైవం శోచితు మర్హసి || 26 తా || ఇక దీనిని నీవు నిత్యము పుట్టేది, నిత్యము గిట్టేదిగా భావించినా, మహాబాహుడా! అప్పుడు కూడా యిలా విచారించదగదు. శ్లో || …

Srimad Bhagavad Gita Chapter 2.1

Srimad Bhagavad Gita Chapter 2.1  Sankhya Yoga (Verses 1-25) | శ్రీమద్భగవద్గీత – సాంఖ్య యోగము (శ్లోకాలు 1-25) అథ ప్రథమోఽధ్యాయః సాంఖ్య యోగః సాంఖ్యయోగం అందించే ఈ జ్ఞానం మీదనే తక్కిన అధ్యాయాలలో బోధింపబడిన సాధనాక్రమమంతా ఆధారపడి ఉన్నది. సంజయ ఉవాచ। శ్లో || తం తథా కృపయాఽఽవిష్టం అశ్రుపూర్ణాకులేక్షణమ్ | విషీదంత మిదం వాక్యం ఉవాచ మధుసూదనః || 1 తా || ఆ ప్రకారంగా కరుణతో ఆవహింపబడి, కన్నీటితో నిండి …

Srimad Bhagavad Gita Chapter 1.3

Srimad Bhagavad Gita Chapter 1.3 Arjuna Vishada Yoga (Verses 31-47) | శ్రీమద్భగవద్గీత – అర్జున విషాద యోగము (శ్లోకాలు 31-47) అథ ప్రథమోఽధ్యాయః అర్జున విషాద యోగః శ్లో || నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ! | న చ శ్రేయోఽనుపశ్యామి హత్వా స్వజన మాహవే || 31 తా || కేశవా! దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. స్వజనాన్ని చంపడంవల్ల జరిగే మేలు ఏమిటో తెలుసుకోలేకుండా వున్నాను. శ్లో || న కాంక్షే …

Srimad Bhagavad Gita Chapter 1.2

Srimad Bhagavad Gita Chapter 1.2 Arjuna Vishada Yoga (Verses 14-30) | శ్రీమద్భగవద్గీత – అర్జున విషాద యోగము (శ్లోకాలు 14-30) అథ ప్రథమోఽధ్యాయః అర్జున విషాద యోగః శ్లో || తతః శ్వేతై ర్హయై ర్యుక్తే మహతి స్యందనే స్థితౌ | మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః || 14 తా || అప్పుడు తెల్లటి గుర్రాలు పూన్చిన గొప్పరథంలో కూర్చున్న మాధవుడూ, అర్జునుడూ దివ్యశంఖాలను ఊదారు. శ్లో || పాంచజన్యం …

Srimad Bhagavad Gita Chapter 1.1

Srimad Bhagavad Gita Chapter 1.1 Arjuna Vishada Yoga (Verses 1-13) | శ్రీమద్భగవద్గీత – అర్జున విషాద యోగము (శ్లోకాలు 1-13) అథ ప్రథమోఽధ్యాయః అర్జున విషాద యోగః Bhagavad Gita : మొదటి అధ్యాయం విషాదయోగం. విషాదం అంటే విష+ అదం = విషాన్ని తినేది. ప్రపంచంలోని అనుభవాలు చేదుగా తోచే సమయాలు అనేకం ఉంటాయి. అసమర్థతవల్ల, వైఫల్యం చెంది, భయం చేత, పిరికితనంతో, వైరాగ్యం లేదా ధర్మచింతన కలిగినందువల్ల, ఏదో ఒక …