ashta lakshmi astothara satha namavali in telugu – శ్రీ అష్టలక్ష్మీ అష్టోత్తరశతనామావలీ
జయ జయ శఙ్కర ।
ఓం శ్రీ లలితా మహాత్రిపురసున్దరీ
పరాభట్టారికా సమేతాయ
శ్రీ చన్ద్రమౌళీశ్వర పరబ్రహ్మణే నమః ॥
శ్రీ ఆదిలక్ష్మీ నామావలిః ॥ ఓం శ్రీం
శ్రీ ధాన్యలక్ష్మీ నామావలిః ॥ ఓం శ్రీం క్లీం
శ్రీ ధైర్యలక్ష్మీ నామావలిః ॥ ఓం శ్రీం హ్రీం క్లీం
శ్రీ గజలక్ష్మీ నామావలిః ॥ ఓం శ్రీం హ్రీం క్లీం
శ్రీ సన్తానలక్ష్మీ నామావలిః ॥ ఓం హ్రీం శ్రీం క్లీం
శ్రీ విజయలక్ష్మీ నామావలిః ॥ ఓం క్లీం ఓం
శ్రీ విద్యాలక్ష్మీ నామావలిః ॥ ఓం ఐం ఓం
శ్రీ ఐశ్వర్యలక్ష్మీ నామావలిః ॥ ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం
ఓం శ్రీం
ఆదిలక్ష్మ్యై నమః ।
అకారాయై నమః ।
అవ్యయాయై నమః ।
అచ్యుతాయై నమః ।
ఆనన్దాయై నమః ।
అర్చితాయై నమః ।
అనుగ్రహాయై నమః ।
అమృతాయై నమః ।
అనన్తాయై నమః ।
ఇష్టప్రాప్త్యై నమః ॥ 10 ॥
Read more