Vishnu Shatanama Stotram in Telugu – శ్రీ విష్ణు శతనామ స్తోత్రం

నారద ఉవాచ |
ఓం వాసుదేవం హృషీకేశం వామనం జలశాయినమ్ |
జనార్దనం హరిం కృష్ణం శ్రీవక్షం గరుడధ్వజమ్ || ౧ ||
వారాహం పుండరీకాక్షం నృసింహం నరకాంతకమ్ |
అవ్యక్తం శాశ్వతం విష్ణుమనంతమజమవ్యయమ్ || ౨ ||
నారాయణం గదాధ్యక్షం గోవిందం కీర్తిభాజనమ్ |
గోవర్ధనోద్ధరం దేవం భూధరం భువనేశ్వరమ్ || ౩ ||
వేత్తారం యజ్ఞపురుషం యజ్ఞేశం యజ్ఞవాహకమ్ |
చక్రపాణిం గదాపాణిం శంఖపాణిం నరోత్తమమ్ || ౪ ||
వైకుంఠం దుష్టదమనం భూగర్భం పీతవాససమ్ |
త్రివిక్రమం త్రికాలజ్ఞం త్రిమూర్తిం నందికేశ్వరమ్ || ౫ ||
Read more