Varahi Devi Stavam in Telugu – శ్రీ వారాహీ దేవి స్తవం

ధ్యానం:
ఐంకార ద్వయమధ్యసంస్థిత లసద్భూబీజవర్ణాత్మికాం |
దుష్టారాతిజనాక్షి వక్త్రకరపత్సంభినీం జృంభిణీం |
లోకాన్ మోహయంతీం దృశా చ మహాసాదంష్ట్రాకరాలాకృతిం |
వార్తాళీం ప్రణతోస్మి సంతతమహం ఘోణింరథోపస్థితాం ||
స్తవం:
శ్రీకిరి రథమధ్యస్థాం పోత్రిముఖీం చిద్ఘనైకసద్రూపాం |
హలముసలాయుధహస్తాం నౌమి శ్రీదండనాయికామంబాం || 1 ||
వాగ్భవభూవాగీశీ బీజత్రయఠార్ణవైశ్చ సంయుక్తాం |
కవచాస్త్రానలజాయా యతరూపాం నైమి శుద్ధవారాహీం || 2 ||
స్వప్నఫలబోధయిత్రీం స్వప్నేశీం సర్వదుఃఖవినిహంత్రీం |
నతజన శుభకారిణీం శ్రీకిరివదనాం నౌమి సచ్చిదానందాం || 3 ||
పంచదశవర్ణవిహితాం పంచమ్యంబాం సదా కృపాలంబాం |
అంచితమణిమయభూషాం చింతతిఫలదాం నమామి వారాహీం || 4 ||
Read more