Sowbhagya Lakshmi Ravamma Song Lyrics in Telugu

Vaibhava Lakshmi e1695460924458

Sowbhagya Lakshmi Ravamma Song Lyrics in Telugu – సౌభాగ్యలక్ష్మీ రావమ్మా సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ సౌభాగ్య లక్ష్మి రావమ్మా || 2 సార్లు || నుదిటి కుంకుమ రవి బింబముగా కన్నులు నిండుగా కాటుక వెలుగా || 2 || కాంచన హారము గళమున మెరియగా పీతాంబరముల శోభలు నిండగా || 2 || సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ సౌభాగ్య లక్ష్మి రావమ్మా || 1 || నిండుగా కరముల బంగరు …