Jagannatha Panchakam

Jagannatha e1696156118547

Jagannatha Panchakam in Telugu – శ్రీ జగన్నాథ పంచకం రక్తాంభోరుహదర్పభంజనమహాసౌందర్యనేత్రద్వయం ముక్తాహారవిలంబిహేమముకుటం రత్నోజ్జ్వలత్కుండలమ్ | వర్షామేఘసమాననీలవపుషం గ్రైవేయహారాన్వితం పార్శ్వే చక్రధరం ప్రసన్నవదనం నీలాద్రినాథం భజే || ౧ || ఫుల్లేందీవరలోచనం నవఘనశ్యామాభిరామాకృతిం విశ్వేశం కమలావిలాసవిలసత్పాదారవిందద్వయమ్ | దైత్యారిం సకలేందుమండితముఖం చక్రాబ్జహస్తద్వయం వందే శ్రీపురుషోత్తమం ప్రతిదినం లక్ష్మీనివాసాలయమ్ || ౨ || ఉద్యన్నీరదనీలసుందరతనుం పూర్ణేందుబింబాననం రాజీవోత్పలపత్రనేత్రయుగలం కారుణ్యవారాంనిధిమ్ | భక్తానాం సకలార్తినాశనకరం చింతాబ్ధిచింతామణిం వందే శ్రీపురుషోత్తమం ప్రతిదినం నీలాద్రిచూడామణిమ్ || ౩ || నీలాద్రౌ శంఖమధ్యే శతదలకమలే …