surya deva harathi – సూర్య దేవహారతి సూర్య దేవహారతి గాన నీరాజనం సూర్యదేవా రావా మా హారతందు కోవా… సూర్యదేవా రావా మా హారతందు కోవా… చ్చాయా సమెతుడా రావయ్య దినకరా…. ఓ…దినకరా…ఆ సహస్రకోటి కిరణాల సకల జీవులా కాయాల సహస్రకోటి కిరణాల సకల జీవులా కాయాల సప్తశ్వాలా రావాలా సప్తమినాడే జనియించి ఏకచక్ర రధమెక్కి అనూరుడే రధ సారదిగా ఏకచక్ర రధమెక్కి అనూరుడే రధ సారదిగా అలలనే కిరణాలా జనులనే పాలించా సూర్యదేవా రావా …
