sri ganapathi adhanga pooja – శ్రీ గణపతి అధాంగ పూజ
ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి
ఓం ఏకదంతాయ నమః గుల్భౌ పూజయామి
ఓం విగ్నరాజాయ నమః జంఘే పూజయామి
ఓం శుర్పకర్నాయ నమః జానునీ పూజయామి
ఓం ఆఘవాహనయ నమః ఊరు పూజయామి
ఓం హేరంభాయ నమః కటిం పూజయామి
ఓం కుమరిసునవే నమః నాభిం పూజయామి
ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి
ఓం గౌరిసుతాయ నమః స్తనౌ పూజయామి
ఓం గణనాయకాయ నమః హృదయం పూజయామి
ఓం స్తూలకంటయ నమః కంఠం పూజయామి
ఓం స్కంధగ్రజయ నమః స్కందౌ పూజయామి
ఓం పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి
ఓం గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి
ఓం వటవే నమః నేత్రే పూజయామి
ఓం శుర్పకర్నయ నమః కర్ణౌ పూజయామి
ఓం ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి
ఓం సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి
ఓం గణాధిపాయ నమః సర్వాణ్యంగాని పూజయామి