sree vishnu sahasra namavali-శ్రీ విష్ణు సహస్ర నామావళి
ఓం విశ్వస్మై నమః ।
ఓం విష్ణవే నమః ।
ఓం వషట్కారాయ నమః ।
ఓం భూతభవ్యభవత్ప్రభవే నమః ।
ఓం భూతకృతే నమః ।
ఓం భూతభృతే నమః ।
ఓం భావాయ నమః ।
ఓం భూతాత్మనే నమః ।
ఓం భూతభావనాయ నమః ।
ఓం పూతాత్మనే నమః । 10 ॥
ఓం పరమాత్మనే నమః ।
ఓం ముక్తానాంపరమగతయే నమః ।
ఓం అవ్యయాయ నమః ।
ఓం పురుషాయ నమః ।
ఓం సాక్షిణే నమః ।
ఓం క్షేత్రజ్ఞాయ నమః ।
ఓం అక్షరాయ నమః ।
ఓం యోగాయ నమః ।
ఓం యోగవిదాంనేత్రే నమః ।
ఓం ప్రధానపురుషేశ్వరాయ నమః । 20 ॥
ఓం నారసింహవపుషే నమః ।
ఓం శ్రీమతే నమః ।
ఓం కేశవాయ నమః ।
ఓం పురుషోత్తమాయ నమః ।
ఓం సర్వస్మై నమః ।
ఓం శర్వాయ నమః ।
ఓం శివాయ నమః ।
ఓం స్థాణవే నమః ।
ఓం భూతాదయే నమః ।
ఓం నిధయేఽవ్యయాయ నమః । 30 ॥
ఓం సంభవాయ నమః ।
ఓం భావనాయ నమః ।
ఓం భర్త్రే నమః ।
ఓం ప్రభవాయ నమః ।
ఓం ప్రభవే నమః ।
ఓం ఈశ్వరాయ నమః ।
ఓం స్వయంభువే నమః ।
ఓం శంభవే నమః ।
ఓం ఆదిత్యాయ నమః ।
ఓం పుష్కరాక్షాయ నమః । 40 ॥
ఓం మహాస్వనాయ నమః ।
ఓం అనాదినిధనాయ నమః ।
ఓం ధాత్రే నమః ।
ఓం విధాత్రే నమః ।
ఓం ధాతురుత్తమాయ నమః ।
ఓం అప్రమేయాయ నమః ।
ఓం హృషీకేశాయ నమః ।
ఓం పద్మనాభాయ నమః ।
ఓం అమరప్రభవే నమః ।
ఓం విశ్వకర్మణే నమః । 50 ॥
ఓం మనవే నమః ।
ఓం త్వష్ట్రే నమః ।
ఓం స్థవిష్ఠాయ నమః ।
ఓం స్థవిరాయ ధ్రువాయ నమః ।
ఓం అగ్రహ్యాయ నమః ।
ఓం శాశ్వతాయ నమః ।
ఓం కృష్ణాయ నమః ।
ఓం లోహితాక్షాయ నమః ।
ఓం ప్రతర్దనాయ నమః ।
ఓం ప్రభూతాయ నమః । 60 ॥
ఓం త్రికకుబ్ధామ్నే నమః ।
ఓం పవిత్రాయ నమః ।
ఓం మంగళాయ పరస్మై నమః ।
ఓం ఈశానాయ నమః ।
ఓం ప్రాణదాయ నమః ।
ఓం ప్రాణాయ నమః ।
ఓం జ్యేష్ఠాయ నమః ।
ఓం శ్రేష్ఠాయ నమః ।
ఓం ప్రజాపతయే నమః ।
ఓం హిరణ్యగర్భాయ నమః । 70 ॥
ఓం భూగర్భాయ నమః ।
ఓం మాధవాయ నమః ।
ఓం మధుసూదనాయ నమః ।
ఓం ఈశ్వరాయ నమః ।
ఓం విక్రమిణే నమః ।
ఓం ధన్వినే నమః ।
ఓం మేధావినే నమః ।
ఓం విక్రమాయ నమః ।
ఓం క్రమాయ నమః ।
ఓం అనుత్తమాయ నమః । 80 ॥
ఓం దురాధర్షాయ నమః ।
ఓం కృతజ్ఞాయ నమః ।
ఓం కృతయే నమః ।
ఓం ఆత్మవతే నమః ।
ఓం సురేశాయ నమః ।
ఓం శరణాయ నమః ।
ఓం శర్మణే నమః ।
ఓం విశ్వరేతసే నమః ।
ఓం ప్రజాభవాయ నమః ।
ఓం అన్హే నమః । 90 ॥
ఓం సంవత్సరాయ నమః ।
ఓం వ్యాళాయ నమః ।
ఓం ప్రత్యయాయ నమః ।
ఓం సర్వదర్శనాయ నమః ।
ఓం అజాయ నమః ।
ఓం సర్వేశ్వరాయ నమః ।
ఓం సిద్ధాయ నమః ।
ఓం సిద్ధయే నమః ।
ఓం సర్వాదయే నమః ।
ఓం అచ్యుతాయ నమః । 100 ॥
ఓం వృషాకపయే నమః ।
ఓం అమేయాత్మనే నమః ।
ఓం సర్వయోగవినిఃసృతాయ నమః ।
ఓం వసవే నమః ।
ఓం వసుమనసే నమః ।
ఓం సత్యాయ నమః ।
ఓం సమాత్మనే నమః ।
ఓం సమ్మితాయ నమః ।
ఓం సమాయ నమః ।
ఓం అమోఘాయ నమః । 110 ॥
ఓం పుండరీకాక్షాయ నమః ।
ఓం వృషకర్మణే నమః ।
ఓం వృషాకృతయే నమః ।
ఓం రుద్రాయ నమః ।
ఓం బహుశిరసే నమః ।
ఓం బభ్రవే నమః ।
ఓం విశ్వయోనయే నమః ।
ఓం శుచిశ్రవసే నమః ।
ఓం అమృతాయ నమః ।
ఓం శాశ్వతస్థాణవే నమః । 120 ॥
ఓం వరారోహాయ నమః ।
ఓం మహాతపసే నమః ।
ఓం సర్వగాయ నమః ।
ఓం సర్వవిద్భానవే నమః ।
ఓం విష్వక్సేనాయ నమః ।
ఓం జనార్దనాయ నమః ।
ఓం వేదాయ నమః ।
ఓం వేదవిదే నమః ।
ఓం అవ్యంగాయ నమః ।
ఓం వేదాంగాయ నమః । 130 ॥
ఓం వేదవిదే నమః ।
ఓం కవయే నమః ।
ఓం లోకాధ్యక్షాయ నమః ।
ఓం సురాధ్యక్షాయ నమః ।
ఓం ధర్మాధ్యక్షాయ నమః ।
ఓం కృతాకృతాయ నమః ।
ఓం చతురాత్మనే నమః ।
ఓం చతుర్వ్యూహాయ నమః ।
ఓం చతుర్ద్రంష్ట్రాయ నమః ।
ఓం చతుర్భుజాయ నమః । 140 ॥
ఓం భ్రాజిష్ణవే నమః ।
ఓం భోజనాయ నమః ।
ఓం భోక్త్రే నమః ।
ఓం సహిష్ణవే నమః ।
ఓం జగదాదిజాయ నమః ।
ఓం అనఘాయ నమః ।
ఓం విజయాయ నమః ।
ఓం జేత్రే నమః । 150 ॥
ఓం విశ్వయోనయే నమః ।
ఓం పునర్వసవే నమః ।
ఓం ఉపేంద్రాయ నమః ।
ఓం వామనాయ నమః ।
ఓం ప్రాంశవే నమః ।
ఓం అమోఘాయ నమః ।
ఓం శుచయే నమః ।
ఓం ఉర్జితాయ నమః ।
ఓం అతీంద్రాయ నమః ।
ఓం సంగ్రహాయ నమః ।
ఓం సర్గాయ నమః ।
ఓం ధృతాత్మనే నమః । 160 ॥
ఓం నియమాయ నమః ।
ఓం యమాయ నమః ।
ఓం వేద్యాయ నమః ।
ఓం వైద్యాయ నమః ।
ఓం సదాయోగినే నమః ।
ఓం వీరఘ్నే నమః ।
ఓం మాధవాయ నమః ।
ఓం మధవే నమః ।
ఓం అతీంద్రియాయ నమః ।
ఓం మహామాయాయ నమః ।
ఓం మహోత్సాహాయ నమః ।
ఓం మహాబలాయ నమః ।
ఓం మహాబుద్ధయే నమః ।
ఓం మహావీర్యాయ నమః ।
ఓం మహాశక్తయే నమః ।
ఓం మహాద్యుతయే నమః ।
ఓం అనిర్దేశ్యవపుషే నమః ।
ఓం శ్రీమతే నమః ।
ఓం అమేయాత్మనే నమః ।
ఓం మహాద్రిధృతే నమః । 180 ॥
ఓం మహేశ్వాసాయ నమః ।
ఓం మహీభర్త్రే నమః ।
ఓం శ్రీనివాసాయ నమః ।
ఓం సతాంగతయే నమః ।
ఓం అనిరుద్ధాయ నమః ।
ఓం సురానందాయ నమః ।
ఓం గోవిందాయ నమః ।
ఓం గోవిదాంపతయే నమః ।
ఓం మరీచయే నమః ।
ఓం దమనాయ నమః ।
ఓం హంసాయ నమః ।
ఓం సుపర్ణాయ నమః ।
ఓం భుజగోత్తమాయ నమః ।
ఓం హిరణ్యనాభాయ నమః ।
ఓం సుతపసే నమః ।
ఓం పద్మనాభాయ నమః ।
ఓం ప్రజాపతయే నమః ।
ఓం అమృత్యవే నమః ।
ఓం సర్వదృశే నమః ।
ఓం సింహాయ నమః । 200 ॥
ఓం సంధాత్రే నమః ।
ఓం సంధిమతే నమః ।
ఓం స్థిరాయ నమః ।
ఓం అజాయ నమః ।
ఓం దుర్మర్షణాయ నమః ।
ఓం శాస్త్రే నమః ।
ఓం విశ్రుతాత్మనే నమః ।
ఓం సురారిఘ్నే నమః ।
ఓం గురువే నమః ।
ఓం గురుతమాయ నమః ।
ఓం ధామ్నే నమః ।
ఓం సత్యాయ నమః ।
ఓం సత్యపరాక్రమాయ నమః ।
ఓం నిమిషాయ నమః ।
ఓం అనిమిషాయ నమః ।
ఓం స్రగ్వీణే నమః ।
ఓం వాచస్పతయే ఉదారధియే నమః ।
ఓం అగ్రణ్యే నమః ।
ఓం గ్రామణ్యే నమః ।
ఓం శ్రీమతే నమః । 220 ॥
ఓం న్యాయాయ నమః ।
ఓం నేత్రే నమః ।
ఓం సమీరణాయ నమః ।
ఓం సహస్రమూర్ధ్నే నమః ।
ఓం విశ్వాత్మనే నమః ।
ఓం సహస్రాక్షాయ నమః ।
ఓం సహస్రపదే నమః ।
ఓం ఆవర్తనాయ నమః ।
ఓం నివృత్తాత్మనే నమః ।
ఓం సంవృతాయ నమః ।
ఓం సంప్రమర్దనాయ నమః ।
ఓం అహఃసంవర్తకాయ నమః ।
ఓం వహ్నయే నమః ।
ఓం అనిలాయ నమః ।
ఓం ధరణీధరాయ నమః ।
ఓం సుప్రసాదాయ నమః ।
ఓం ప్రసన్నాత్మనే నమః ।
ఓం విశ్వధృషే నమః ।
ఓం విశ్వభుజే నమః ।
ఓం విభవే నమః । 240 ॥
ఓం సత్కర్త్రే నమః ।
ఓం సత్కృతాయ నమః ।
ఓం సాధవే నమః ।
ఓం జహ్నవే నమః ।
ఓం నారాయణాయ నమః ।
ఓం నరాయ నమః ।
ఓం అసంఖ్యేయాయ నమః ।
ఓం అప్రమేయాత్మనే నమః ।
ఓం విశిష్టాయ నమః ।
ఓం శిష్టకృతే నమః ।
ఓం శుచయే నమః ।
ఓం సిద్ధార్థాయ నమః ।
ఓం సిద్ధసంకల్పాయ నమః ।
ఓం సిద్ధిదాయ నమః ।
ఓం సిద్ధిసాధనాయ నమః ।
ఓం వృషాహిణే నమః ।
ఓం వృషభాయ నమః ।
ఓం విష్ణవే నమః ।
ఓం వృషపర్వణే నమః ।
ఓం వృషోదరాయ నమః । 260 ॥
ఓం వర్ధనాయ నమః ।
ఓం వర్ధమానాయ నమః ।
ఓం వివిక్తాయ నమః ।
ఓం శ్రుతిసాగరాయ నమః ।
ఓం సుభుజాయ నమః ।
ఓం దుర్ధరాయ నమః ।
ఓం వాగ్మినే నమః ।
ఓం మహేంద్రాయ నమః ।
ఓం వసుదాయ నమః ।
ఓం వసవే నమః । 270 ॥
ఓం నైకరూపాయ నమః ।
ఓం బృహద్రూపాయ నమః ।
ఓం శిపివిష్టాయ నమః ।
ఓం ప్రకాశనాయ నమః ।
ఓం ఓజస్తేజోద్యుతిధరాయ నమః ।
ఓం ప్రకాశాత్మనే నమః ।
ఓం ప్రతాపనాయ నమః ।
ఓం ఋద్ధాయ నమః ।
ఓం స్పష్టాక్షరాయ నమః ।
ఓం మంత్రాయ నమః । 280 ॥
ఓం చంద్రాంశవే నమః ।
ఓం భాస్కరద్యుతయే నమః ।
ఓం అమృతాంశూద్భవాయ నమః ।
ఓం భానవే నమః ।
ఓం శశిబిందవే నమః ।
ఓం సురేశ్వరాయ నమః ।
ఓం ఔషధాయ నమః ।
ఓం జగతస్సేతవే నమః ।
ఓం సత్యధర్మపరాక్రమాయ నమః ।
ఓం భూతభవ్యభవన్నాథాయ నమః । 290 ॥
ఓం పవనాయ నమః ।
ఓం పావనాయ నమః ।
ఓం అనలాయ నమః ।
ఓం కామఘ్నే నమః ।
ఓం కామకృతే నమః ।
ఓం కాంతాయ నమః ।
ఓం కామాయ నమః ।
ఓం కామప్రదాయ నమః ।
ఓం ప్రభవే నమః ।
ఓం యుగాదికృతే నమః । 300 ॥
ఓం యుగావర్తాయ నమః ।
ఓం నైకమాయాయ నమః ।
ఓం మహాశనాయ నమః ।
ఓం అదృశ్యాయ నమః ।
ఓం వ్యక్తరూపాయ నమః ।
ఓం సహస్రజితే నమః ।
ఓం అనంతజితే నమః ।
ఓం ఇష్టాయ నమః ।
ఓం విశిష్టాయ నమః ।
ఓం శిష్టేష్టాయ నమః । 310 ॥
ఓం శిఖండినే నమః ।
ఓం నహుషాయ నమః ।
ఓం వృషాయ నమః ।
ఓం క్రోధగ్నే నమః ।
ఓం క్రోధకృత్కర్త్రే నమః ।
ఓం విశ్వబాహవే నమః ।
ఓం మహీధరాయ నమః ।
ఓం అచ్యుతాయ నమః ।
ఓం ప్రథితాయ నమః ।
ఓం ప్రాణాయ నమః । 320 ॥
ఓం ప్రాణదాయ నమః ।
ఓం వాసవానుజాయ నమః ।
ఓం అపాంనిధయే నమః ।
ఓం అధిష్ఠానాయ నమః ।
ఓం అప్రమత్తాయ నమః ।
ఓం ప్రతిష్ఠితాయ నమః ।
ఓం స్కందాయ నమః ।
ఓం స్కందధరాయ నమః ।
ఓం ధుర్యాయ నమః ।
ఓం వరదాయ నమః ।
ఓం వాయువాహనాయ నమః ।
ఓం వాసుదేవాయ నమః ।
ఓం బృహద్భానవే నమః ।
ఓం ఆదిదేవాయ నమః ।
ఓం పురందరాయ నమః ।
ఓం అశోకాయ నమః ।
ఓం తారణాయ నమః ।
ఓం తారాయ నమః ।
ఓం శూరాయ నమః ।
ఓం శౌరయే నమః । 340 ॥
ఓం జనేశ్వరాయ నమః ।
ఓం అనుకూలాయ నమః ।
ఓం శతావర్తాయ నమః ।
ఓం పద్మినే నమః ।
ఓం పద్మనిభేక్షణాయ నమః ।
ఓం పద్మనాభాయ నమః ।
ఓం అరవిందాక్షాయ నమః ।
ఓం పద్మగర్భాయ నమః ।
ఓం శరీరభృతే నమః ।
ఓం మహర్ధయే నమః । 350 ॥
ఓం ఋద్ధాయ నమః ।
ఓం వృద్ధాత్మనే నమః ।
ఓం మహాక్షాయ నమః ।
ఓం గరుడధ్వజాయ నమః ।
ఓం అతులాయ నమః ।
ఓం శరభాయ నమః ।
ఓం భీమాయ నమః ।
ఓం సమయజ్ఞాయ నమః ।
ఓం హవిర్హరయే నమః ।
ఓం సర్వలక్షణలక్షణ్యాయ నమః ।
ఓం లక్ష్మీవతే నమః ।
ఓం సమితింజయాయ నమః ।
ఓం విక్షరాయ నమః ।
ఓం రోహితాయ నమః ।
ఓం మార్గాయ నమః ।
ఓం హేతవే నమః ।
ఓం దామోదరాయ నమః ।
ఓం సహాయ నమః ।
ఓం మహీధరాయ నమః ।
ఓం మహాభాగాయ నమః । 370 ॥
ఓం వేగవతే నమః ।
ఓం అమితాశనాయ నమః ।
ఓం ఉద్భవాయ నమః ।
ఓం క్షోభణాయ నమః ।
ఓం దేవాయ నమః ।
ఓం శ్రీగర్భాయ నమః ।
ఓం పరమేశ్వరాయ నమః ।
ఓం కరణాయ నమః ।
ఓం కారణాయ నమః ।
ఓం కర్త్రే నమః । 380 ॥
ఓం వికర్త్రే నమః ।
ఓం గహనాయ నమః ।
ఓం గుహాయ నమః ।
ఓం వ్యవసాయాయ నమః ।
ఓం వ్యవస్థానాయ నమః ।
ఓం సంస్థానాయ నమః ।
ఓం స్థానదాయ నమః ।
ఓం ధ్రువాయ నమః ।
ఓం పరర్ధయే నమః ।
ఓం పరమస్పష్టాయ నమః ।
ఓం తుష్టాయ నమః ।
ఓం పుష్టాయ నమః ।
ఓం శుభేక్షణాయ నమః ।
ఓం రామాయ నమః ।
ఓం విరామాయ నమః ।
ఓం విరజాయ నమః ।
ఓం మార్గాయ నమః ।
ఓం నేయాయ నమః ।
ఓం నయాయ నమః ।
ఓం అనయాయ నమః । 400 ॥
ఓం వీరాయ నమః ।
ఓం శక్తిమతాం శ్రేష్ఠాయ నమః ।
ఓం ధర్మాయ నమః ।
ఓం ధర్మవిదుత్తమాయ నమః ।
ఓం వైకుంఠాయ నమః ।
ఓం పురుషాయ నమః ।
ఓం ప్రాణాయ నమః ।
ఓం ప్రాణదాయ నమః ।
ఓం ప్రణవాయ నమః ।
ఓం పృథవే నమః ।
ఓం హిరణ్యగర్భాయ నమః ।
ఓం శత్రుఘ్నాయ నమః ।
ఓం వ్యాప్తాయ నమః ।
ఓం వాయవే నమః ।
ఓం అధోక్షజాయ నమః ।
ఓం ఋతవే నమః ।
ఓం సుదర్శనాయ నమః ।
ఓం కాలాయ నమః ।
ఓం పరమేష్ఠినే నమః ।
ఓం పరిగ్రహాయ నమః । 420 ॥
ఓం ఉగ్రాయ నమః ।
ఓం సంవత్సరాయ నమః ।
ఓం దక్షాయ నమః ।
ఓం విశ్రామాయ నమః ।
ఓం విశ్వదక్షిణాయ నమః ।
ఓం విస్తారాయ నమః ।
ఓం స్థావరస్థాణవే నమః ।
ఓం ప్రమాణాయ నమః ।
ఓం బీజాయ అవ్యయాయ నమః ।
ఓం అర్థాయ నమః । 430 ॥
ఓం అనర్థాయ నమః ।
ఓం మహాకోశాయ నమః ।
ఓం మహాభోగాయ నమః ।
ఓం మహాధనాయ నమః ।
ఓం అనిర్విణ్ణాయ నమః ।
ఓం స్థవిష్ఠాయ నమః ।
ఓం భువే నమః ।
ఓం ధర్మయూపాయ నమః ।
ఓం మహామఖాయ నమః ।
ఓం నక్షత్రనేమయే నమః । 440 ॥
ఓం నక్షిత్రిణే నమః ।
ఓం క్షమాయ నమః ।
ఓం క్షామాయ నమః ।
ఓం సమీహనాయ నమః ।
ఓం యజ్ఞాయ నమః ।
ఓం ఇజ్యాయ నమః ।
ఓం మహేజ్యాయ నమః ।
ఓం క్రతవే నమః ।
ఓం సత్రాయ నమః ।
ఓం సతాంగతయే నమః । 450 ॥
ఓం సర్వదర్శినే నమః ।
ఓం విముక్తాత్మనే నమః ।
ఓం సర్వజ్ఞాయ నమః ।
ఓం జ్ఞానముత్తమాయ నమః ।
ఓం సువ్రతాయ నమః ।
ఓం సుముఖాయ నమః ।
ఓం సూక్ష్మాయ నమః ।
ఓం సుఘోషాయ నమః ।
ఓం సుఖదాయ నమః ।
ఓం సుహృదే నమః । 460 ॥
ఓం మనోహరాయ నమః ।
ఓం జితక్రోధాయ నమః ।
ఓం వీరబాహవే నమః ।
ఓం విదారణాయ నమః ।
ఓం స్వాపనాయ నమః ।
ఓం స్వవశాయ నమః ।
ఓం వ్యాపినే నమః ।
ఓం నైకాత్మనే నమః ।
ఓం నైకకర్మకృతే నమః ।
ఓం వత్సరాయ నమః । 470 ॥
ఓం వత్సలాయ నమః ।
ఓం వత్సినే నమః ।
ఓం రత్నగర్భాయ నమః ।
ఓం ధనేశ్వరాయ నమః ।
ఓం ధర్మగుప్తే నమః ।
ఓం ధర్మకృతే నమః ।
ఓం ధర్మిణే నమః ।
ఓం సతే నమః ।
ఓం అసతే నమః ।
ఓం క్షరాయ నమః । 480 ॥
ఓం అక్షరాయ నమః ।
ఓం అవిజ్ఞాత్రే నమః ।
ఓం సహస్రాంశవే నమః ।
ఓం విధాత్రే నమః ।
ఓం కృతలక్షణాయ నమః ।
ఓం గభస్తినేమయే నమః ।
ఓం సత్త్వస్థాయ నమః ।
ఓం సింహాయ నమః ।
ఓం భూతమహేశ్వరాయ నమః ।
ఓం ఆదిదేవాయ నమః । 490 ॥
ఓం మహాదేవాయ నమః ।
ఓం దేవేశాయ నమః ।
ఓం దేవభృద్గురవే నమః ।
ఓం ఉత్తరాయ నమః ।
ఓం గోపతయే నమః ।
ఓం గోప్త్రే నమః ।
ఓం జ్ఞానగమ్యాయ నమః ।
ఓం పురాతనాయ నమః ।
ఓం శరీరభూతభృతే నమః ।
ఓం భోక్త్రే నమః । 500 ॥
ఓం కపీంద్రాయ నమః ।
ఓం భూరిదక్షిణాయ నమః ।
ఓం సోమపాయ నమః ।
ఓం అమృతపాయ నమః ।
ఓం సోమాయ నమః ।
ఓం పురుజితే నమః ।
ఓం పురుసత్తమాయ నమః ।
ఓం వినయాయ నమః ।
ఓం జయాయ నమః ।
ఓం సత్యసంధాయ నమః । 510 ॥
ఓం దాశార్హాయ నమః ।
ఓం సాత్వతాం పతయే నమః ।
ఓం జీవాయ నమః ।
ఓం వినయితాసాక్షిణే నమః ।
ఓం ముకుందాయ నమః ।
ఓం అమితవిక్రమాయ నమః ।
ఓం అంభోనిధయే నమః ।
ఓం అనంతాత్మనే నమః ।
ఓం మహోదధిశయాయ నమః ।
ఓం అంతకాయ నమః । 520 ॥
ఓం అజాయ నమః ।
ఓం మహార్హాయ నమః ।
ఓం స్వాభావ్యాయ నమః ।
ఓం జితామిత్రాయ నమః ।
ఓం ప్రమోదనాయ నమః ।
ఓం ఆనందాయ నమః ।
ఓం నందనాయ నమః ।
ఓం నందాయ నమః ।
ఓం సత్యధర్మణే నమః ।
ఓం త్రివిక్రమాయ నమః । 530 ॥
ఓం మహర్షయే కపిలాచార్యాయ నమః ।
ఓం కృతజ్ఞాయ నమః ।
ఓం మేదినీపతయే నమః ।
ఓం త్రిపదాయ నమః ।
ఓం త్రిదశాధ్యక్షాయ నమః ।
ఓం మహాశృంగాయ నమః ।
ఓం కృతాంతకృతే నమః ।
ఓం మహావరాహాయ నమః ।
ఓం గోవిందాయ నమః ।
ఓం సుషేణాయ నమః । 540 ॥
ఓం కనకాంగదినే నమః ।
ఓం గుహ్యాయ నమః ।
ఓం గభీరాయ నమః ।
ఓం గహనాయ నమః ।
ఓం గుప్తాయ నమః ।
ఓం చక్రగదాధరాయ నమః ।
ఓం వేధసే నమః ।
ఓం స్వాంగాయ నమః ।
ఓం అజితాయ నమః ।
ఓం కృష్ణాయ నమః । 550 ॥
ఓం దృఢాయ నమః ।
ఓం సంకర్షణాయ అచ్యుతాయ నమః ।
ఓం వరుణాయ నమః ।
ఓం వారుణాయ నమః ।
ఓం వృక్షాయ నమః ।
ఓం పుష్కరాక్షాయ నమః ।
ఓం మహామనసే నమః ।
ఓం భగవతే నమః ।
ఓం భగఘ్నే నమః ।
ఓం ఆనందినే నమః । 560 ॥
ఓం వనమాలినే నమః ।
ఓం హలాయుధాయ నమః ।
ఓం ఆదిత్యాయ నమః ।
ఓం జ్యోతిరాదిత్యాయ నమః ।
ఓం సహిష్ణువే నమః ।
ఓం గతిసత్తమాయ నమః ।
ఓం సుధన్వనే నమః ।
ఓం ఖండపరశవే నమః ।
ఓం దారుణాయ నమః ।
ఓం ద్రవిణప్రదాయ నమః । 570 ॥
ఓం దివస్పృశే నమః ।
ఓం సర్వదృగ్వ్యాసాయ నమః ।
ఓం వాచస్పతయే అయోనిజాయ నమః ।
ఓం త్రిసామ్నే నమః ।
ఓం సామగాయ నమః ।
ఓం సామ్నే నమః ।
ఓం నిర్వాణాయ నమః ।
ఓం భేషజాయ నమః ।
ఓం భిషజే నమః ।
ఓం సన్న్యాసకృతే నమః । 580 ॥
ఓం శమాయ నమః ।
ఓం శాంతాయ నమః ।
ఓం నిష్ఠాయై నమః ।
ఓం శాంత్యై నమః ।
ఓం పరాయణాయ నమః ।
ఓం శుభాంగాయ నమః ।
ఓం శాంతిదాయ నమః ।
ఓం స్రష్టాయ నమః ।
ఓం కుముదాయ నమః ।
ఓం కువలేశయాయ నమః । 590 ॥
ఓం గోహితాయ నమః ।
ఓం గోపతయే నమః ।
ఓం గోప్త్రే నమః ।
ఓం వృషభాక్షాయ నమః ।
ఓం వృషప్రియాయ నమః ।
ఓం అనివర్తినే నమః ।
ఓం నివృత్తాత్మనే నమః ।
ఓం సంక్షేప్త్రే నమః ।
ఓం క్షేమకృతే నమః ।
ఓం శివాయ నమః । 600 ॥
ఓం శ్రీవత్సవక్షసే నమః ।
ఓం శ్రీవాసాయ నమః ।
ఓం శ్రీపతయే నమః ।
ఓం శ్రీమతాం వరాయ నమః ।
ఓం శ్రీదాయ నమః ।
ఓం శ్రీశాయ నమః ।
ఓం శ్రీనివాసాయ నమః ।
ఓం శ్రీనిధయే నమః ।
ఓం శ్రీవిభావనాయ నమః ।
ఓం శ్రీధరాయ నమః । 610 ॥
ఓం శ్రీకరాయ నమః ।
ఓం శ్రేయసే నమః ।
ఓం శ్రీమతే నమః ।
ఓం లోకత్రయాశ్రయాయ నమః ।
ఓం స్వక్షాయ నమః ।
ఓం స్వంగాయ నమః ।
ఓం శతానందాయ నమః ।
ఓం నందినే నమః ।
ఓం జ్యోతిర్గణేశ్వరాయ నమః ।
ఓం విజితాత్మనే నమః । 620 ॥
ఓం విధేయాత్మనే నమః ।
ఓం సత్కీర్తయే నమః ।
ఓం ఛిన్నసంశయాయ నమః ।
ఓం ఉదీర్ణాయ నమః ।
ఓం సర్వతశ్చక్షుషే నమః ।
ఓం అనీశాయ నమః ।
ఓం శాశ్వతస్థిరాయ నమః ।
ఓం భూశయాయ నమః ।
ఓం భూషణాయ నమః ।
ఓం భూతయే నమః । 630 ॥
ఓం విశోకాయ నమః ।
ఓం శోకనాశనాయ నమః ।
ఓం అర్చిష్మతే నమః ।
ఓం అర్చితాయ నమః ।
ఓం కుంభాయ నమః ।
ఓం విశుద్ధాత్మనే నమః ।
ఓం విశోధనాయ నమః ।
ఓం అనిరుద్ధాయ నమః ।
ఓం అప్రతిరథాయ నమః ।
ఓం ప్రద్యుమ్నాయ నమః । 640 ॥
ఓం అమితవిక్రమాయ నమః ।
ఓం కాలనేమినిఘ్నే నమః ।
ఓం వీరాయ నమః ।
ఓం శౌరయే నమః ।
ఓం శూరజనేశ్వరాయ నమః ।
ఓం త్రిలోకాత్మనే నమః ।
ఓం త్రిలోకేశాయ నమః ।
ఓం కేశవాయ నమః ।
ఓం కేశిఘ్నే నమః ।
ఓం హరయే నమః । 650 ॥
ఓం కామదేవాయ నమః ।
ఓం కామపాలాయ నమః ।
ఓం కామినే నమః ।
ఓం కాంతాయ నమః ।
ఓం కృతాగమాయ నమః ।
ఓం అనిర్దేశ్యవపుషే నమః ।
ఓం విష్ణవే నమః ।
ఓం వీరాయ నమః ।
ఓం అనంతాయ నమః ।
ఓం ధనంజయాయ నమః । 660 ॥
ఓం బ్రహ్మణ్యాయ నమః ।
ఓం బ్రహ్మకృతే నమః ।
ఓం బ్రహ్మణే నమః ।
ఓం బ్రాహ్మణే నమః ।
ఓం బ్రహ్మాయ నమః ।
ఓం బ్రహ్మవివర్ధనాయ నమః ।
ఓం బ్రహ్మవిదే నమః ।
ఓం బ్రాహ్మణాయ నమః ।
ఓం బ్రహ్మిణే నమః ।
ఓం బ్రహ్మజ్ఞాయ నమః । 670 ॥
ఓం బ్రాహ్మణప్రియాయ నమః ।
ఓం మహాక్రమాయ నమః ।
ఓం మహాకర్మణే నమః ।
ఓం మహాతేజసే నమః ।
ఓం మహోరగాయ నమః ।
ఓం మహాక్రతవే నమః ।
ఓం మహాయజ్వినే నమః ।
ఓం మహాయజ్ఞాయ నమః ।
ఓం మహాహవిషే నమః ।
ఓం స్తవ్యాయ నమః । 680 ॥
ఓం స్తవప్రియాయ నమః ।
ఓం స్తోత్రాయ నమః ।
ఓం స్తుతయే నమః ।
ఓం స్తోత్రే నమః ।
ఓం రణప్రియాయ నమః ।
ఓం పూర్ణాయ నమః ।
ఓం పూరయిత్రే నమః ।
ఓం పుణ్యాయ నమః ।
ఓం పుణ్యకీర్తయే నమః ।
ఓం అనామయాయ నమః । 690 ॥
ఓం మనోజవాయ నమః ।
ఓం తీర్థకరాయ నమః ।
ఓం వసురేతసే నమః ।
ఓం వసుప్రదాయ నమః ।
ఓం వాసుదేవాయ నమః ।
ఓం వసవే నమః ।
ఓం వసుమనసే నమః ।
ఓం హవిషే నమః ।
ఓం హవిషే నమః ।
ఓం సద్గతయే నమః । 700 ॥
ఓం సత్కృతయే నమః ।
ఓం సత్తాయై నమః ।
ఓం సద్భూతయే నమః ।
ఓం సత్పరాయణాయ నమః ।
ఓం శూరసేనాయ నమః ।
ఓం యదుశ్రేష్ఠాయ నమః ।
ఓం సన్నివాసాయ నమః ।
ఓం సుయామునాయ నమః ।
ఓం భూతావాసాయ నమః ।
ఓం వాసుదేవాయ నమః । 710 ॥
ఓం సర్వాసునిలయాయ నమః ।
ఓం అనలాయ నమః ।
ఓం దర్పఘ్నే నమః ।
ఓం దర్పదాయ నమః ।
ఓం దృప్తాయ నమః ।
ఓం దుర్ధరాయ నమః ।
ఓం అపరాజితాయ నమః ।
ఓం విశ్వమూర్తయే నమః ।
ఓం మహామూర్తయే నమః ।
ఓం దీప్తమూర్తయే నమః । 720 ॥
ఓం అమూర్తిమతే నమః ।
ఓం అనేకమూర్తయే నమః ।
ఓం అవ్యక్తాయ నమః ।
ఓం శతమూర్తయే నమః ।
ఓం శతాననాయ నమః ।
ఓం ఏకైస్మై నమః ।
ఓం నైకస్మై నమః ।
ఓం సవాయ నమః ।
ఓం కాయ నమః ।
ఓం కస్మై నమః । 730 ॥
ఓం యస్మై నమః ।
ఓం తస్మై నమః ।
ఓం పదమనుత్తమాయ నమః ।
ఓం లోకబంధవే నమః ।
ఓం లోకనాథాయ నమః ।
ఓం మాధవాయ నమః ।
ఓం భక్తవత్సలాయ నమః ।
ఓం సువర్ణవర్ణాయ నమః ।
ఓం హేమాంగాయ నమః ।
ఓం వరాంగాయ నమః । 740 ॥
ఓం చందనాంగదినే నమః ।
ఓం వీరఘ్నే నమః ।
ఓం విషమాయ నమః ।
ఓం శూన్యాయ నమః ।
ఓం ఘృతాశిషే నమః ।
ఓం అచలాయ నమః ।
ఓం చలాయ నమః ।
ఓం అమానినే నమః ।
ఓం మానదాయ నమః ।
ఓం మాన్యాయ నమః । 750 ॥
ఓం లోకస్వామినే నమః ।
ఓం త్రిలోకధృషే నమః ।
ఓం సుమేధసే నమః ।
ఓం మేధజాయ నమః ।
ఓం ధన్యాయ నమః ।
ఓం సత్యమేధసే నమః ।
ఓం ధరాధరాయ నమః ।
ఓం తేజోవృషాయ నమః ।
ఓం ద్యుతిధరాయ నమః ।
ఓం సర్వశస్త్రభృతాంవరాయ నమః । 760 ॥
ఓం ప్రగ్రహాయ నమః ।
ఓం నిగ్రహాయ నమః ।
ఓం వ్యగ్రాయ నమః ।
ఓం నైకశృంగాయ నమః ।
ఓం గదాగ్రజాయ నమః ।
ఓం చతుర్మూర్తయే నమః ।
ఓం చతుర్బాహవే నమః ।
ఓం చతుర్వ్యూహాయ నమః ।
ఓం చతుర్గతయే నమః ।
ఓం చతురాత్మనే నమః । 770 ॥
ఓం చతుర్భావాయ నమః ।
ఓం చతుర్వేదవిదే నమః ।
ఓం ఏకపదే నమః ।
ఓం సమావర్తాయ నమః ।
ఓం అనివృత్తాత్మనే నమః ।
ఓం దుర్జయాయ నమః ।
ఓం దురతిక్రమాయ నమః ।
ఓం దుర్లభాయ నమః ।
ఓం దుర్గమాయ నమః ।
ఓం దుర్గాయ నమః । 780 ॥
ఓం దురావాసాయ నమః ।
ఓం దురారిఘ్నే నమః ।
ఓం శుభాంగాయ నమః ।
ఓం లోకసారంగాయ నమః ।
ఓం సుతంతవే నమః ।
ఓం తంతువర్ధనాయ నమః ।
ఓం ఇంద్రకర్మణే నమః ।
ఓం మహాకర్మణే నమః ।
ఓం కృతకర్మణే నమః ।
ఓం కృతాగమాయ నమః । 790 ॥
ఓం ఉద్భవాయ నమః ।
ఓం సుందరాయ నమః ।
ఓం సుందాయ నమః ।
ఓం రత్ననాభాయ నమః ।
ఓం సులోచనాయ నమః ।
ఓం అర్కాయ నమః ।
ఓం వాజసనాయ నమః ।
ఓం శృంగినే నమః ।
ఓం జయంతాయ నమః ।
ఓం సర్వవిజ్జయినే నమః । 800 ॥
ఓం సువర్ణ బిందవే నమః
ఓం అక్షోభ్యాయ నమః ।
ఓం సర్వవాగీశ్వరేశ్వరాయ నమః ।
ఓం మహాహ్రదాయ నమః ।
ఓం మహాగర్తాయ నమః ।
ఓం మహాభూతాయ నమః ।
ఓం మహానిధయే నమః ।
ఓం కుముదాయ నమః ।
ఓం కుందరాయ నమః ।
ఓం కుందాయ నమః । 810 ॥
ఓం పర్జన్యాయ నమః ।
ఓం పావనాయ నమః ।
ఓం అనిలాయ నమః ।
ఓం అమృతాంశాయ నమః ।
ఓం అమృతవపుషే నమః ।
ఓం సర్వజ్ఞాయ నమః ।
ఓం సర్వతోముఖాయ నమః ।
ఓం సులభాయ నమః ।
ఓం సువ్రతాయ నమః ।
ఓం సిద్ధాయ నమః । 820 ॥
ఓం శత్రుజితే నమః ।
ఓం శత్రుతాపనాయ నమః ।
ఓం న్యగ్రోధాయ నమః ।
ఓం ఉదుంబరాయ నమః ।
ఓం అశ్వత్థాయ నమః ।
ఓం చాణూరాంధ్రనిషూదనాయ నమః ।
ఓం సహస్రార్చిషే నమః ।
ఓం సప్తజిహ్వాయ నమః ।
ఓం సప్తైధసే నమః ।
ఓం సప్తవాహనాయ నమః । 830 ॥
ఓం అమూర్తయే నమః ।
ఓం అనఘాయ నమః ।
ఓం అచింత్యాయ నమః ।
ఓం భయకృతే నమః ।
ఓం భయనాశనాయ నమః ।
ఓం అణవే నమః ।
ఓం బృహతే నమః ।
ఓం కృశాయ నమః ।
ఓం స్థూలాయ నమః ।
ఓం గుణభృతే నమః । 840 ॥
ఓం నిర్గుణాయ నమః ।
ఓం మహతే నమః ।
ఓం అధృతాయ నమః ।
ఓం స్వధృతాయ నమః ।
ఓం స్వాస్థ్యాయ నమః ।
ఓం ప్రాగ్వంశాయ నమః ।
ఓం వంశవర్ధనాయ నమః ।
ఓం భారభృతే నమః ।
ఓం కథితాయ నమః ।
ఓం యోగినే నమః । 850 ॥
ఓం యోగీశాయ నమః ।
ఓం సర్వకామదాయ నమః ।
ఓం ఆశ్రమాయ నమః ।
ఓం శ్రమణాయ నమః ।
ఓం క్షామాయ నమః ।
ఓం సుపర్ణాయ నమః ।
ఓం వాయువాహనాయ నమః ।
ఓం ధనుర్ధరాయ నమః ।
ఓం ధనుర్వేదాయ నమః ।
ఓం దండాయ నమః । 860 ॥
ఓం దమయిత్రే నమః ।
ఓం దమాయ నమః ।
ఓం అపరాజితాయ నమః ।
ఓం సర్వసహాయ నమః ।
ఓం నియంత్రే నమః ।
ఓం నియమాయ నమః ।
ఓం యమాయ నమః ।
ఓం సత్త్వవతే నమః ।
ఓం సాత్త్వికాయ నమః ।
ఓం సత్యాయ నమః । 870 ॥
ఓం సత్యధర్మపరాయణాయ నమః ।
ఓం అభిప్రాయాయ నమః ।
ఓం ప్రియార్హాయ నమః ।
ఓం అర్హాయ నమః ।
ఓం ప్రియకృతే నమః ।
ఓం ప్రీతివర్ధనాయ నమః ।
ఓం విహాయసగతయే నమః ।
ఓం జ్యోతిషే నమః ।
ఓం సురుచయే నమః ।
ఓం హుతభుజే నమః । 880 ॥
ఓం విభవే నమః ।
ఓం రవయే నమః ।
ఓం విరోచనాయ నమః ।
ఓం సూర్యాయ నమః ।
ఓం సవిత్రే నమః ।
ఓం రవిలోచనాయ నమః ।
ఓం అనంతాయ నమః ।
ఓం హుతభుజే నమః ।
ఓం భోక్త్రే నమః ।
ఓం సుఖదాయ నమః । 890 ॥
ఓం నైకజాయ నమః ।
ఓం అగ్రజాయ నమః ।
ఓం అనిర్విణ్ణాయ నమః ।
ఓం సదామర్షిణే నమః ।
ఓం లోకాధిష్ఠానాయ నమః ।
ఓం అద్భుతాయ నమః ।
ఓం సనాతనాయ నమః ।
ఓం సనాతనతమాయ నమః ।
ఓం కపిలాయ నమః ।
ఓం కపయే నమః । 900 ॥
ఓం అవ్యయాయ నమః ।
ఓం స్వస్తిదాయ నమః ।
ఓం స్వస్తికృతే నమః ।
ఓం స్వస్తయే నమః ।
ఓం స్వస్తిభుజే నమః ।
ఓం స్వస్తిదక్షిణాయ నమః ।
ఓం అరౌద్రాయ నమః ।
ఓం కుండలినే నమః ।
ఓం చక్రిణే నమః ।
ఓం విక్రమిణే నమః । 910 ॥
ఓం ఉర్జితశాసనాయ నమః ।
ఓం శబ్దాతిగాయ నమః ।
ఓం శబ్దసహాయ నమః ।
ఓం శిశిరాయ నమః ।
ఓం శర్వరీకరాయ నమః ।
ఓం అక్రూరాయ నమః ।
ఓం పేశలాయ నమః ।
ఓం దక్షాయ నమః ।
ఓం దక్షిణాయ నమః ।
ఓం క్షమిణాం వరాయ నమః । 920 ॥
ఓం విద్వత్తమాయ నమః ।
ఓం వీతభయాయ నమః ।
ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః ।
ఓం ఉత్తారణాయ నమః ।
ఓం దుష్కృతిఘ్నే నమః ।
ఓం పుణ్యాయ నమః ।
ఓం దుస్వప్ననాశాయ నమః ।
ఓం వీరఘ్నే నమః ।
ఓం రక్షణాయ నమః ।
ఓం సద్భ్యో నమః । 930 ॥
ఓం జీవనాయ నమః ।
ఓం పర్యవస్థితాయ నమః ।
ఓం అనంతరూపాయ నమః ।
ఓం అనంతశ్రియే నమః ।
ఓం జితమన్యవే నమః ।
ఓం భయాపహాయ నమః ।
ఓం చతురశ్రాయ నమః ।
ఓం గభీరాత్మనే నమః ।
ఓం విదిశాయ నమః ।
ఓం వ్యాధిశాయ నమః । 940 ॥
ఓం దిశాయ నమః ।
ఓం అనాదయే నమః ।
ఓం భూర్భువాయ నమః ।
ఓం లక్ష్మై నమః ।
ఓం సువీరాయ నమః ।
ఓం రుచిరాంగదాయ నమః ।
ఓం జననాయ నమః ।
ఓం జనజన్మాదయే నమః ।
ఓం భీమాయ నమః ।
ఓం భీమపరాక్రమాయ నమః । 950 ॥
ఓం ఆధారనిలయాయ నమః ।
ఓం ధాత్రే నమః ।
ఓం పుష్పహాసాయ నమః ।
ఓం ప్రజాగరాయ నమః ।
ఓం ఉర్ధ్వగాయ నమః ।
ఓం సత్పథాచారాయ నమః ।
ఓం ప్రాణదాయ నమః ।
ఓం ప్రణవాయ నమః ।
ఓం పణాయ నమః ।
ఓం ప్రమాణాయ నమః । 960 ॥
ఓం ప్రాణనిలయాయ నమః ।
ఓం ప్రాణభృతే నమః ।
ఓం ప్రాణజీవనాయ నమః ।
ఓం తత్త్వాయ నమః ।
ఓం తత్త్వవిదే నమః ।
ఓం ఏకాత్మనే నమః ।
ఓం జన్మమృత్యుజరాతిగాయ నమః ।
ఓం భుర్భువః స్వస్తరవే నమః
ఓం తారాయ నమః ।
ఓం సవిత్రే నమః । 970 ॥
ఓం ప్రపితామహాయ నమః ।
ఓం యజ్ఞాయ నమః ।
ఓం యజ్ఞపతయే నమః ।
ఓం యజ్వనే నమః ।
ఓం యజ్ఞాంగాయ నమః ।
ఓం యజ్ఞవాహనాయ నమః ।
ఓం యజ్ఞభృతే నమః ।
ఓం యజ్ఞకృతే నమః ।
ఓం యజ్ఞినే నమః ।
ఓం యజ్ఞభుజే నమః । 980 ॥
ఓం యజ్ఞసాధనాయ నమః ।
ఓం యజ్ఞాంతకృతే నమః ।
ఓం యజ్ఞగుహ్యాయ నమః ।
ఓం అన్నాయ నమః ।
ఓం అన్నదాయ నమః ।
ఓం ఆత్మయోనయే నమః ।
ఓం స్వయంజాతాయ నమః ।
ఓం వైఖానాయ నమః ।
ఓం సామగాయనాయ నమః ।
ఓం దేవకీనందనాయ నమః । 990 ॥
ఓం స్రష్ట్రే నమః ।
ఓం క్షితీశాయ నమః ।
ఓం పాపనాశనాయ నమః ।
ఓం శంఖభృతే నమః ।
ఓం నందకినే నమః ।
ఓం చక్రిణే నమః ।
ఓం శర్ఙ్గధన్వనే నమః ।
ఓం గదాధరాయ నమః ।
ఓం రథాంగపాణయే నమః ।
ఓం అక్షోభ్యాయ నమః । 1000 ॥
ఓం సర్వప్రహరణాయుధాయ నమః ।