Subrahmanya Trishati Namavali in Telugu – శ్రీ సుబ్రహ్మణ్య త్రిశతీ నామావళిః

ఓం శ్రీం సౌం శరవణభవాయ నమః |
ఓం శరచ్చంద్రాయుతప్రభాయ నమః |
ఓం శశాంకశేఖరసుతాయ నమః |
ఓం శచీమాంగళ్యరక్షకాయ నమః |
ఓం శతాయుష్యప్రదాత్రే నమః |
ఓం శతకోటిరవిప్రభాయ నమః |
ఓం శచీవల్లభసుప్రీతాయ నమః |
ఓం శచీనాయకపూజితాయ నమః |
ఓం శచీనాథచతుర్వక్త్రదేవదైత్యాభివందితాయ నమః |
ఓం శచీశార్తిహరాయ నమః | ౧౦ |
ఓం శంభవే నమః |
ఓం శంభూపదేశకాయ నమః |
ఓం శంకరాయ నమః |
ఓం శంకరప్రీతాయ నమః |
ఓం శమ్యాకకుసుమప్రియాయ నమః |
ఓం శంకుకర్ణమహాకర్ణప్రముఖాద్యభివందితాయ నమః |
ఓం శచీనాథసుతాప్రాణనాయకాయ నమః |
ఓం శక్తిపాణిమతే నమః |
ఓం శంఖపాణిప్రియాయ నమః |
ఓం శంఖోపమషడ్గలసుప్రభాయ నమః | ౨౦ |
Read more