Recent Posts

enta matramuna

అన్నమయ్య కీర్తన ఎంత మాత్రమున ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు అంతరాంతరములెంచి చూడ, పిండంతే నిప్పటి అన్నట్లు ॥ కొలుతురు మిము వైష్ణవులు, కూరిమితో విష్ణుడని పలుకుదురు మిము వేదాంతులు, పరబ్రహ్మంబనుచు । తలతురు మిము శైవులు, తగిన భక్తులునూ శివుడనుచు అలరి పొగడుదురు కాపాలికులు, ఆది భైరవుడనుచు । సరి మిమ్ముదురు సాక్తేయులు, శక్తి రూపు నీవనుచు దరిశనములు మిము నానా విధులను, తలుపుల కొలదుల భజింతురు । సిరుల మిమునే అల్పబుద్ది, …

jagadapu chanuvula

అన్నమయ్య కీర్తన జగడపు చనువుల జగడపు చనువుల జాజర సగినల మంచపు జాజర ॥ మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున । జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే పతిపై చల్లే రతివలు జాజర ॥ భారపు కుచముల పైపై కడు సిం- గారము నెరపేటి గంధవొడి । చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజర ॥ బింకపు కూటమి పెనగేటి చెమటల పంకపు పూతల పరిమళము । వేంకటపతిపై …

jo achyutananda

అన్నమయ్య కీర్తన జో అచ్యుతానంద రాగం: కాపి ఆ: స రి2 మ1 ప ని3 స అవ: స ని2 ద2 ని2 ప మ1 గ2 రి2 స తాళం: ఆది పల్లవి (రాగం: కేదార) జో అచ్యుతానంద జోజో ముకుందా రావె పరమానంద రామ గోవిందా ॥ (2.5) జో జో (2) చరణం 1 అంగజుని గన్న మా యన్న యిటు రారా బంగారు గిన్నెలో పాలు పోసేరా । (2) దొంగ నీవని సతులు గొంకుచున్నారా ముంగిట …

shodasa kalanidhiki

అన్నమయ్య కీర్తన షోడశ కళానిధికి రాగం: లలితా ఆ: స రి1 గ3 మ1 ద1 ని3 స అవ: స ని3 ద1 మ1 గ3 రి1 స తాళం: పల్లవి షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలును సమర్పయామి ॥ (2.5) చరణం 1 అలరు విశ్వాత్మకునను ఆవాహనమిదె సర్వ నిలయునకు ఆసనము నెమ్మినిదే । అలగంగా జనకునకు అర్ఘ్యపాద్య-అచమనాలు జలధి శాయికిని మజ్జనమిదే ॥ షోడశ కళానిధికి షోడశోపచారములు (ప.) జాడతోడ నిచ్చలును సమర్పయామి ॥ (ప.) …

kondalalo nelakonna

అన్నమయ్య కీర్తన కొండలలో నెలకొన్న రాగం: హిందోళం (20 నటభైరవి జన్య) ఆ: స గ2 మ1 ద1 ని2 స అవ: స ని2 ద1 మ1 గ2 స తాళం: ఆది పల్లవి కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడు వాడు ॥ (2.5) చరణం 1 కుమ్మర దాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు । (1) దొమ్ములు సేసిన యట్టి తొండమాన్ చక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు ॥ …

ekkuva kulajudaina

అన్నమయ్య కీర్తన ఎక్కువ కులజుడైన రాగం: సామంతం ఆ: స రి2 గ3 మ1 ప ద3 ని3 స అవ: స ని3 ద3 ని3 ద3 ప మ1 గ3 రి2 స తాళం: ఆది పల్లవి ఎక్కువ కులజుడైన హీన కులజుడైన నిక్కమెరిగిన మహా నిత్యుడే ఘనుడు ॥ (2.5) చరణం 1 వేదములు చదివియును విముఖుడై హరిభక్తి యాదరించని సోమయాజి కంటె । (2) ఏదియును లేని కుల హీనుడైనను విష్ణు పాదములు సేవించు భక్తుడే ఘనుడు …

manujudai putti

అన్నమయ్య కీర్తన మనుజుడై పుట్టి రాగం: ఆభోగి (22 ఖరహరప్రియ జన్య) ఆ: స రి2 గ2 మ1 ద2 స అవ: స ద2 మ1 గ2 రి2 స తాళం: ఆది పల్లవి మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖమందనేలా ॥ (2.5) చరణం 1 జుట్టెడు కడుపుకై చొరని చోట్లు జొచ్చి పట్టెడు కూటికై బతిమాలి । (3.5) పుట్టిన చోటికే పొరలి మనసువెట్టి వట్టి లంపటము వదలనేరడుగాన ॥ (2.5) మనుజుడై పుట్టి మనుజుని సేవించి …

tandanana ahi

అన్నమయ్య కీర్తన తందనానా అహి రాగం: నాదనామక్రియా ఆ: స రి1 గ3 మ1 ప ద1 ని3 అవ: ని3 ద1 ప మ1 గ3 రి1 స ని3 తాళం: ఆది పల్లవి బ్రహ్మ మొకటే, పర బ్రహ్మ మొకటే, తందనాన అహి, తందనాన పురె తందనాన భళా, తందనాన ॥ (2.5)` చరణం 1 కందువగు హీనాధికము లిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ । (2) ఇందులో జంతుకుల మంతా ఒకటే అందరికీ శ్రీహరే అంతరాత్మ ॥ …

adivo alladivo

అన్నమయ్య కీర్తన అదివో అల్లదివో రాగం: మధ్యమావతి (22 ఖరహరప్రియ జన్య) ఆ: స రి2 మ1 ప ద1 ని2 స అవ: స ని2 ప మ1 రి2 స తాళం: ఆది పల్లవి అదివో అల్లదివో శ్రీ హరి వాసము పదివేల శేషుల పడగల మయము ॥ (2.5) చరణం 1 అదె వేంకటాచల మఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము । (2) అదివో నిత్యనివాస మఖిల మునులకు అదె చూడు డదె మొక్కు డానందమయము ॥ (1.5) …

indariki abhayambu

అన్నమయ్య కీర్తన ఇందరికి అభయంబు 00:00-00:00 రాగం: మధ్యమావతి (22 ఖరహరప్రియ జన్య) 00:00-00:00 ఆ: శ్ ఱ2 ం1 ఫ్ డ1 ణ2 శ్ 00:00-00:00 అవ: శ్ ణ2 ఫ్ ం1 ఱ2 శ్ 00:00-00:00 తాళం: ఆది 00:00-00:25 00:25-00:25 పల్లవి 00:25-00:58,01:04-01:09,01:14-01:20 అదివో అల్లదివో శ్రీ హరి వాసము 00:58-01:04,01:09-01:14 పదివేల శేషుల పడగల మయము ॥ (2.5) 01:20-01:31 01:31-01:31 చరణం 1 01:31-01:35,01:40-01:45 అదె వేంకటాచల మఖిలోన్నతము 01:35-01:40,01:45-01:50 అదివో బ్రహ్మాదుల కపురూపము । …