అన్నమయ్య కీర్తన భావము లోన రాగం: దేసాక్షి భావములోనా బాహ్యమునందును । గోవింద గోవిందయని కొలువవో మనసా ॥ హరి యవతారములే యఖిల దేవతలు హరి లోనివే బ్రహ్మాండంబులు । హరి నామములే అన్ని మంత్రములు హరి హరి హరి హరి యనవో మనసా ॥ విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు । విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనసా ॥ అచ్యుతుడితడే ఆదియు నంత్యము అచ్యుతుడే యసురాంతకుడు । అచ్యుతుడు …
Recent Posts
ati dushtuda ne nalusudanu
అన్నమయ్య కీర్తన అతి దుష్టుడ నే నలుసుడను అతిదుష్టుడ నే నలసుడను । యితరవివేకం బికనేల ॥ ఎక్కడ నెన్నిట యేమి సేసితినొ నిక్కపుదప్పులు నేరములు । గక్కన నిన్నిట కలిగిననీవే దిక్కుగాక మరి దిక్కేది ॥ ఘోరపుబాపము కోట్లసంఖ్యలు చేరువ నివె నాచేసినివి । నీరసునకు నిటు నీకృప నాకిక కూరిమి నా యెడ గుణమేది ॥ యెఱిగి చేసినది యెఱుగక చేసిన- కొఱతలు నాయెడ గోటులివే । వెఱపు దీర్చి శ్రీవేంకటేశ కావు మఱవక …
antaryami alasiti
అన్నమయ్య కీర్తన అంతర్యామి అలసితి రాగం: శివ రంజని అంతర్యామి అలసితి సొలసితి । ఇంతట నీ శరణిదె జొచ్చితిని ॥ కోరిన కోర్కులు కోయని కట్లు । తీరవు నీవవి తెంచక । భారపు బగ్గాలు పాప పుణ్యములు । నేరుపుల బోనీవు నీవు వద్దనక ॥ జనుల సంగముల జక్క రోగములు । విను విడువవు నీవు విడిపించక । వినయపు దైన్యము విడువని కర్మము । చనదది నీవిటు శాంతపరచక ॥ మదిలో …
andariki aadhaaramaina
అన్నమయ్య కీర్తన అందరికి ఆధారమైన అందరికాధారమైన ఆది పురుషుడీతడు విందై మున్నారగించె విదురునికడ నీతుడు ॥ సనకాదులు కొనియాడెడి సర్వాత్మకుడీతడు వనజ భవాదులకును దైవంబై నతడీతడు । ఇనమండలమున జెలగేటిహితవై భవుడితడు మునుపుట్టిన దేవతలకు మూలభూతి యీతడు ॥ సిరులొసగి యశోదయింట శిశువైనత డీతడు ధరనావుల మందలలో తగ జరించె నీతడు । సరసతలను గొల్లెతలకు జనవులొసగె నీతడు ఆరసి కుచేలుని యడుకులు ఆరగించెనీతడు ॥ పంకజభవునకును బ్రహ్మ పద మొసగెను యీతుడు సంకీర్తన లాద్యులచే జట్టి …
ammamma emamma
అన్నమయ్య కీర్తన అమ్మమ్మ ఏమమ్మ రాగం: భైరవి ఆ: స రి2 గ2 మ1 ప ద2 ని2 స అవ: స ని2 ద1 ప మ1 గ2 రి2 స తాళం: ఆది పల్లవి అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ । తమ్మియింట నలరుకొమ్మ ఓయమ్మ ॥ చరణం 1 నీరిలోన తల్లడించే నీకే తలవంచీ నీరికింద పులకించీ నీరమణుండు । (2) గోరికొన చెమరించీ కోపమే పచరించీ సారెకు నీయలుక ఇట్టె చాలించవమ్మ ॥ (1.5) అమ్మమ్మ ఏమమ్మ …
alarulu kuriyaga
అన్నమయ్య కీర్తన అలరులు కురియగ రాగం: ధీర శంకరాభరణం ఆ: స రి2 గ3 మ1 ప ద2 ని3 స అవ: స ని3 ద2 ప మ1 గ3 రి2 స తాళం: ఆది పల్లవి అలరులు గురియగ నాడెనదే । అలకల గులుకుల నలమేలుమంగ ॥ (2.5) చరణం 1 అరవిరి సొబగుల నతివలు మెచ్చగ అర తెర మరుగున నాడె నదే । (2) వరుసగ పూర్వదు వాళపు తిరుపుల హరి గరగింపుచు నలమేలుమంగ ॥ (2) …
alara chanchalamaina
అన్నమయ్య కీర్తన అలర చంచలమైన రాగం: రాగ మాలికా / నీలాంబరి ఆ: స రి2 గ3 మ1 ప ద2 ప ని3 స అవ: స ని3 ప మ1 గ3 రి2 గ3 స తాళం: ఖండ చాపు పల్లవి అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీ వుయ్యాల । పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల ॥ (1.5) చరణం 1 ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె …
bhavayami gopalabalam
అన్నమయ్య కీర్తన భావయామి గోపాలబాలం రాగం: యమునా కల్యాణి (65 మేచకల్యాణి జన్య) ఆ: స రి2 గ3 ప మ2 ప ద2 స అవ: స ద2 ప మ2 ప గ3 రి2 స తాళం: ఖండ చాపు పల్లవి భావయామి గోపాలబాలం మన-స్సేవితం తత్పదం చింతయేహం సదా ॥ చరణం 1 కటి ఘటిత మేఖలా ఖచితమణి ఘంటికా- పటల నినదేన విభ్రాజమానం । కుటిల పద ఘటిత సంకుల శింజితేనతం చటుల నటనా సముజ్జ్వల విలాసం …
nanati bathuku
అన్నమయ్య కీర్తన నానాటి బతుకు రాగం: ముఖారి నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము ॥ పుట్టుటయు నిజము, పోవుటయు నిజము నట్టనడిమీ పని నాటకము । యెట్టనెదుటి కలదీ ప్రపంచము కట్ట గడపటిది కైవల్యము ॥ కుడిచేదన్నము కోక చుట్టెడిది నడుమంత్రపు పని నాటకము । వొడి కట్టుకొనిన ఉభయ కర్మములు గడి దాటినపుడే కైవల్యము ॥ తెగదు పాపము, తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము । ఎగువనే శ్రీ వేంకటేశ్వరుడేలిక …
brahma kadigina padamu
అన్నమయ్య కీర్తన బ్రహ్మ కడిగిన పాదము రాగం: కడిగిన ఆ: స రి2 మ1 ప ని2 ద2 స అవ: స ని2 ద1 ప మ1 గ2 రి2 స తాళం: ఆది పల్లవి బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము దానె నీ పాదము ॥ చరణం 1 చెలగి వసుధ గొలిచిన నీ పాదము బలి తల మోపిన పాదము । తలకగ గగనము తన్నిన పాదము బలరిపు గాచిన పాదము ॥ బ్రహ్మ కడిగిన పాదము (ప …
