manujudai putti

అన్నమయ్య కీర్తన మనుజుడై పుట్టి రాగం: ఆభోగి (22 ఖరహరప్రియ జన్య) ఆ: స రి2 గ2 మ1 ద2 స అవ: స ద2 మ1 గ2 రి2 స తాళం: ఆది పల్లవి మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖమందనేలా ॥ (2.5) చరణం 1 జుట్టెడు కడుపుకై చొరని చోట్లు జొచ్చి పట్టెడు కూటికై బతిమాలి । (3.5) పుట్టిన చోటికే పొరలి మనసువెట్టి వట్టి లంపటము వదలనేరడుగాన ॥ (2.5) మనుజుడై పుట్టి మనుజుని సేవించి …

tandanana ahi

అన్నమయ్య కీర్తన తందనానా అహి రాగం: నాదనామక్రియా ఆ: స రి1 గ3 మ1 ప ద1 ని3 అవ: ని3 ద1 ప మ1 గ3 రి1 స ని3 తాళం: ఆది పల్లవి బ్రహ్మ మొకటే, పర బ్రహ్మ మొకటే, తందనాన అహి, తందనాన పురె తందనాన భళా, తందనాన ॥ (2.5)` చరణం 1 కందువగు హీనాధికము లిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ । (2) ఇందులో జంతుకుల మంతా ఒకటే అందరికీ శ్రీహరే అంతరాత్మ ॥ …

adivo alladivo

అన్నమయ్య కీర్తన అదివో అల్లదివో రాగం: మధ్యమావతి (22 ఖరహరప్రియ జన్య) ఆ: స రి2 మ1 ప ద1 ని2 స అవ: స ని2 ప మ1 రి2 స తాళం: ఆది పల్లవి అదివో అల్లదివో శ్రీ హరి వాసము పదివేల శేషుల పడగల మయము ॥ (2.5) చరణం 1 అదె వేంకటాచల మఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము । (2) అదివో నిత్యనివాస మఖిల మునులకు అదె చూడు డదె మొక్కు డానందమయము ॥ (1.5) …

indariki abhayambu

అన్నమయ్య కీర్తన ఇందరికి అభయంబు 00:00-00:00 రాగం: మధ్యమావతి (22 ఖరహరప్రియ జన్య) 00:00-00:00 ఆ: శ్ ఱ2 ం1 ఫ్ డ1 ణ2 శ్ 00:00-00:00 అవ: శ్ ణ2 ఫ్ ం1 ఱ2 శ్ 00:00-00:00 తాళం: ఆది 00:00-00:25 00:25-00:25 పల్లవి 00:25-00:58,01:04-01:09,01:14-01:20 అదివో అల్లదివో శ్రీ హరి వాసము 00:58-01:04,01:09-01:14 పదివేల శేషుల పడగల మయము ॥ (2.5) 01:20-01:31 01:31-01:31 చరణం 1 01:31-01:35,01:40-01:45 అదె వేంకటాచల మఖిలోన్నతము 01:35-01:40,01:45-01:50 అదివో బ్రహ్మాదుల కపురూపము । …

chandamama raavo

అన్నమయ్య కీర్తన చందమామ రావో రాగం: బేహాగ్/అహీర్భైరవ్,సౌరాష్ట్ర/రాగమాలిక ఆ: స రి1 గ3 మ1 ప ని2 ద2 మ1 ప ద2 స అవ: స ని2 ద2 ప మ1 ప గ3 రి1 స తాళం: రూపక/ఆది పల్లవి చందమామ రావో జాబిల్లి రావో కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో ॥ (2.5) చరణం 1 నగుమోము చక్కని యయ్యకు నలువ బుట్టించిన తండ్రికి నిగమము లందుండే యప్పకు మా నీల వర్ణునికి । (2) …

Anni mantramulu

అన్నమయ్య కీర్తన అన్ని మంత్రములు రాగం: అమృతవర్షిణి ఆ: స గ3 మ2 ప ని3 స అవ: స ని3 ప మ2 గ3 స తాళం: ఆది పల్లవి అన్ని మంత్రములు నిందే ఆవహించెను వెన్నతో నాకు గలిగె వేంకటేశు మంత్రము ॥ (2.5) చరణం 1 నారదుండు జపియించె నారాయణ మంత్రము చేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రము । (2) కోరి విభీషణుండు చేకొనె రామ మంత్రము వేరె నాకు గలిగె వేంకటేశు మంత్రము ॥ (2) అన్ని …

Namo namo

అన్నమయ్య కీర్తన నారాయణతే నమో నమో రాగం: బేహాగ్ (9 ధీర శంకరాభరణం జన్య) ఆ: స గ3 మ1 ప ని3 ద2 ని3 స అవ: స ని3 ద2 ప మ1 గ3 రి2 స తాళం: ఆది పల్లవి నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో ॥ (2.5) చరణం 1 మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభ । (2) పరమ పురుష భవబంధ విమోచన నర మృగ …

Vinaro bhagyamu

అన్నమయ్య కీర్తన వినరో భాగ్యము రాగం: శుద్ధ ధన్యాసి ఆ: గ2 మ1 ప ని2 ప స అవ: స ని2 ప మ1 గ2 స తాళం: ఆది పల్లవి వినరో భాగ్యము విష్ణుకథ వెనుబలమిదివో విష్ణుకథ ॥ (2.5) చరణం 1 ఆది నుండి సంధ్యాది విధులలో వేదంబయినది విష్ణుకథ । (2) నాదించీనిదె నారదాదులచే వీథి వీథులనే విష్ణుకథ । (2) వినరో భాగ్యము… (1.5) చరణం 2 వదలక వేదవ్యాసులు …

Tiruveedhula merasi

అన్నమయ్య కీర్తన తిరువీధుల మెఱసీ రాగం: శ్రీ ఆ: స రి2 మ1 ప ద1 ని2 స అవ: స ని2 ప ద2 ని2 ప మ1 రి2 గ2 రి2 స తాళం: ఆది పల్లవి తిరువీథుల మెఱసీ దేవదేవుడు గరిమల మించిన సింగారములతోడను ॥ (2.5) చరణం 1 తిరుదండేలపై నేగీ దేవుడిదె తొలునాడు సిరుల రెండవనాడు శేషునిమీద । (2) మురిపేన మూడోనాడు ముత్యాల పందిరి క్రింద పొరినాలుగోనాడు పువు …

Musina mutyalakele

అన్నమయ్య కీర్తన మూసిన ముత్యాలకేలే మూసిన ముత్యాల కేలే మొరగులు ఆశల చిత్తాని కేలే అలవోకలు ॥ కందులేని మోమున కేలే కస్తూరి చిందు నీ కొప్పున కేలే చేమంతులు । మందయానమున కేలే మట్టెల మోతలు గంధమేలే పైపై కమ్మని నీ మేనికి ॥ భారపు గుబ్బల కేలే పయ్యెద నీ బీరపు జూపుల కేలే పెడమోము । జీరల భుజాల కేలే చెమటలు నీ గోరంట గోళ్ళ కేలే కొనవాండ్లు ॥ ముద్దుల మాటల …