అన్నమయ్య కీర్తన అలర చంచలమైన రాగం: రాగ మాలికా / నీలాంబరి ఆ: స రి2 గ3 మ1 ప ద2 ప ని3 స అవ: స ని3 ప మ1 గ3 రి2 గ3 స తాళం: ఖండ చాపు పల్లవి అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీ వుయ్యాల । పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల ॥ (1.5) చరణం 1 ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె …
bhavayami gopalabalam
అన్నమయ్య కీర్తన భావయామి గోపాలబాలం రాగం: యమునా కల్యాణి (65 మేచకల్యాణి జన్య) ఆ: స రి2 గ3 ప మ2 ప ద2 స అవ: స ద2 ప మ2 ప గ3 రి2 స తాళం: ఖండ చాపు పల్లవి భావయామి గోపాలబాలం మన-స్సేవితం తత్పదం చింతయేహం సదా ॥ చరణం 1 కటి ఘటిత మేఖలా ఖచితమణి ఘంటికా- పటల నినదేన విభ్రాజమానం । కుటిల పద ఘటిత సంకుల శింజితేనతం చటుల నటనా సముజ్జ్వల విలాసం …
nanati bathuku
అన్నమయ్య కీర్తన నానాటి బతుకు రాగం: ముఖారి నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము ॥ పుట్టుటయు నిజము, పోవుటయు నిజము నట్టనడిమీ పని నాటకము । యెట్టనెదుటి కలదీ ప్రపంచము కట్ట గడపటిది కైవల్యము ॥ కుడిచేదన్నము కోక చుట్టెడిది నడుమంత్రపు పని నాటకము । వొడి కట్టుకొనిన ఉభయ కర్మములు గడి దాటినపుడే కైవల్యము ॥ తెగదు పాపము, తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము । ఎగువనే శ్రీ వేంకటేశ్వరుడేలిక …
brahma kadigina padamu
అన్నమయ్య కీర్తన బ్రహ్మ కడిగిన పాదము రాగం: కడిగిన ఆ: స రి2 మ1 ప ని2 ద2 స అవ: స ని2 ద1 ప మ1 గ2 రి2 స తాళం: ఆది పల్లవి బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము దానె నీ పాదము ॥ చరణం 1 చెలగి వసుధ గొలిచిన నీ పాదము బలి తల మోపిన పాదము । తలకగ గగనము తన్నిన పాదము బలరిపు గాచిన పాదము ॥ బ్రహ్మ కడిగిన పాదము (ప …
enta matramuna
అన్నమయ్య కీర్తన ఎంత మాత్రమున ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు అంతరాంతరములెంచి చూడ, పిండంతే నిప్పటి అన్నట్లు ॥ కొలుతురు మిము వైష్ణవులు, కూరిమితో విష్ణుడని పలుకుదురు మిము వేదాంతులు, పరబ్రహ్మంబనుచు । తలతురు మిము శైవులు, తగిన భక్తులునూ శివుడనుచు అలరి పొగడుదురు కాపాలికులు, ఆది భైరవుడనుచు । సరి మిమ్ముదురు సాక్తేయులు, శక్తి రూపు నీవనుచు దరిశనములు మిము నానా విధులను, తలుపుల కొలదుల భజింతురు । సిరుల మిమునే అల్పబుద్ది, …
jagadapu chanuvula
అన్నమయ్య కీర్తన జగడపు చనువుల జగడపు చనువుల జాజర సగినల మంచపు జాజర ॥ మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున । జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే పతిపై చల్లే రతివలు జాజర ॥ భారపు కుచముల పైపై కడు సిం- గారము నెరపేటి గంధవొడి । చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజర ॥ బింకపు కూటమి పెనగేటి చెమటల పంకపు పూతల పరిమళము । వేంకటపతిపై …
jo achyutananda
అన్నమయ్య కీర్తన జో అచ్యుతానంద రాగం: కాపి ఆ: స రి2 మ1 ప ని3 స అవ: స ని2 ద2 ని2 ప మ1 గ2 రి2 స తాళం: ఆది పల్లవి (రాగం: కేదార) జో అచ్యుతానంద జోజో ముకుందా రావె పరమానంద రామ గోవిందా ॥ (2.5) జో జో (2) చరణం 1 అంగజుని గన్న మా యన్న యిటు రారా బంగారు గిన్నెలో పాలు పోసేరా । (2) దొంగ నీవని సతులు గొంకుచున్నారా ముంగిట …
shodasa kalanidhiki
అన్నమయ్య కీర్తన షోడశ కళానిధికి రాగం: లలితా ఆ: స రి1 గ3 మ1 ద1 ని3 స అవ: స ని3 ద1 మ1 గ3 రి1 స తాళం: పల్లవి షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలును సమర్పయామి ॥ (2.5) చరణం 1 అలరు విశ్వాత్మకునను ఆవాహనమిదె సర్వ నిలయునకు ఆసనము నెమ్మినిదే । అలగంగా జనకునకు అర్ఘ్యపాద్య-అచమనాలు జలధి శాయికిని మజ్జనమిదే ॥ షోడశ కళానిధికి షోడశోపచారములు (ప.) జాడతోడ నిచ్చలును సమర్పయామి ॥ (ప.) …
kondalalo nelakonna
అన్నమయ్య కీర్తన కొండలలో నెలకొన్న రాగం: హిందోళం (20 నటభైరవి జన్య) ఆ: స గ2 మ1 ద1 ని2 స అవ: స ని2 ద1 మ1 గ2 స తాళం: ఆది పల్లవి కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడు వాడు ॥ (2.5) చరణం 1 కుమ్మర దాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు । (1) దొమ్ములు సేసిన యట్టి తొండమాన్ చక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు ॥ …
ekkuva kulajudaina
అన్నమయ్య కీర్తన ఎక్కువ కులజుడైన రాగం: సామంతం ఆ: స రి2 గ3 మ1 ప ద3 ని3 స అవ: స ని3 ద3 ని3 ద3 ప మ1 గ3 రి2 స తాళం: ఆది పల్లవి ఎక్కువ కులజుడైన హీన కులజుడైన నిక్కమెరిగిన మహా నిత్యుడే ఘనుడు ॥ (2.5) చరణం 1 వేదములు చదివియును విముఖుడై హరిభక్తి యాదరించని సోమయాజి కంటె । (2) ఏదియును లేని కుల హీనుడైనను విష్ణు పాదములు సేవించు భక్తుడే ఘనుడు …
