sri venkateswara stotram

Sri Venkateswara Stotram  – శ్రీ వేంకటేశ్వర స్తోత్రం కమలాకుచ చూచుక కుంకమతో నియతారుణి తాతుల నీలతనో । కమలాయత లోచన లోకపతే విజయీభవ వేంకట శైలపతే ॥ సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖే ప్రముఖా ఖిలదైవత మౌళిమణే । శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృష శైలపతే ॥ అతివేలతయా తవ దుర్విషహై రను వేలకృతై రపరాధశతైః । భరితం త్వరితం వృష శైలపతే పరయా కృపయా పరిపాహి హరే ॥ అధి వేంకట శైల …

sri maha saraswati stavam in telugu

sri maha saraswati stavam in telugu – శ్రీ మహాసరస్వతీ స్తవం అశ్వతర ఉవాచ | జగద్ధాత్రీమహం దేవీమారిరాధయిషుః శుభామ్ | స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీమ్ || 1 || సదసద్దేవి యత్కించిన్మోక్షవచ్చార్థవత్పదమ్ | తత్సర్వం త్వయ్యసంయోగం యోగవద్దేవి సంస్థితమ్ || 2 || త్వమక్షరం పరం దేవి యత్ర సర్వం ప్రతిష్ఠితమ్ | అక్షరం పరమం దేవి సంస్థితం పరమాణువత్ || ౩ || అక్షరం పరమం బ్రహ్మ విశ్వంచైతత్క్షరాత్మకమ్ | …

sri subramanya kavacham

Sri Subramanya Kavacham – శ్రీ సుబ్రహ్మణ్య కవచం శ్రీ అస్య శ్రీ సుబ్రహ్మణ్యకవచస్తోత్రమహామంత్రస్య బ్రహ్మ ఋషిః, అనుష్టుప్ఛందః, శ్రీ సుబ్రహ్మణ్యో దేవతా | ఓం నమ ఇతి బీజమ్ | భగవత ఇతి శక్తిః | సుబ్రహ్మణ్యాయేతి కీలకమ్ | శ్రీ సుబ్రహ్మణ్యప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః || కరన్యాసః సాం అంగుష్ఠాభ్యాం నమః సీం తర్జనీభ్యాం నమః సూం మధ్యమాభ్యాం నమః సైం అనామికాభ్యాం నమః సౌం కనిష్ఠికాభ్యాం నమః సః కరతలకరపృష్ఠాభ్యాం నమః …

sri shanmukha dandakam

Sri shanmukha dandakam – శ్రీ షణ్ముఖ దండకం ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్థూల సూక్ష్మ ప్రదర్శకాయం, ప్రకీర్తి ప్రదాయం, భజేదుర్ధరాయం, భజేహం పవిత్రం, భజే శివతేజం, భజే స్థాపకాయం, భజే ప్రసన్నరూపం, భజే దయామయివటంచున్ ప్రభాతంబు, సాయంత్రం మున్నీదు దివ్యనామ సంకీర్తనల్ జేసినన్, నీ రూపు వర్ణించి, నీ మీదనే దండకం బొక్కటిన్ జేయనూహించి, నీ దివ్యగానంబు కీర్తించి, నీ దాసదాసుండనై శివభక్తుండనై నిన్ను నే గొల్చేదన, నీవు దయాదృష్టిన్ జూచితే వేడుకల్ జేసితే, నా …

eshwara dandakam

Eshwara Dandakam – ఈశ్వర దండకం శ్రీ కంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారకారీ ! మురారి! ప్రియ చంద్రధారీ ! మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్య స్వరూపా ! విరూపాక్ష దక్షాధ్వర ధ్వంసకా ! దేవ నీదైన తత్వంబు ! భావించి బుద్ధిం బ్రధానంబు కర్మంబు! విజ్ఞాన ఆధ్యాత్మ యెాగంబు ! సర్వ క్రియా కారణంబంచు నానా ప్రకారంబులం బుద్ధిమంతుల్ ! విచారించుచో నిన్ను భావింతు రీశాన సర్వేశ్వరా ! సర్వ సర్వజ్ఞ సర్వాత్మకా ! …

sri rama dandakam telugu

Sri rama dandakam telugu – శ్రీరామ దండకం శ్రీరామ రామా, త్రిలోకాభి రామా, పరంధామ, నిష్కామ సంపూర్ణ కామా, బుదేన్ద్రాంత రంగాబ్ది సోమా, లసద్దివ్య నామా, విరాజద్గురు స్తోమ, యుష్మత్ ప్రకాశ స్వరూపంబు అవాచ్యం, అచింత్యం, అనంతం, అసంగం, అఖండం అబాధ్యం, అబోధ్యం, అభేద్యం, అవిచ్చేద్యం, ఆద్యంత శూన్యం, ఆజం, అప్రమేయం, అవిజ్నేయం, అధ్యేయం, అద్వంద్వం, అవ్యక్తం, అగ్రాహ్యం, ఆధ్యాత్మ మేకం, అరూపం, అనాఖ్యం, అరక్తం, ఆశుక్లం, అ కృష్ణం, అపేతం, అపీనం, అ సూక్ష్మం, …

garbha rakshambika stotram in telugu

Garbha rakshambika stotram in telugu – గర్భరక్షాంబికా స్తోత్రము (శ్రీ స్వామిశాస్త్రిగారు కూర్పు 1960) తంజావూరు జిల్లాలో పాపనాశనం అను ఊరి సమీపంలో “గర్భరక్షాంబిక ఆలయము కలదు. స్త్రీల గరష్ట శిశువులకు ఏర్పడు దోషనివారణ కొరకు, ఆ గర్భమునిల్చి సత్ సంతానప్రాప్తి కొరకు ఈ దేవతను ఆరాధించుదురు భారతదేశంలో స్త్రీలకు సంతాన వరప్రదాయిని అయిన, ఆ గర్భము నిల్పి సత్ సంతాన వరప్రదాయిని అయిన గర్భరక్షాం దక | ఆలయం ఇదే మొదటిది. 1960వ సంవత్సరంలో …

sandhya vandanam

Sandhya vandanam – సంధ్యావందన మూల ప్రక్రియ సంధ్యావందన శ్లోకాలు చాలామటుకూ బుగ్వేదం. మరియు తైత్తిరీయ అరణ్యకాలనుంచి సేకరించి క్రోడికీకరించబడినాయి. అవన్నీ ఒక క్రమంలో అమర్చబడినాయి. సంధ్యావందన శ్లోక సంకలనకారుడెవరో తెలియదు. ఆ అజ్ఞాత మహానుభావుడి చరణాలకు నమస్కరించి సంధ్యావందన శ్లోకాల మూలం వాటి అర్థ తాత్పర్యములు తెలుసుకోవాలని ఈ ప్రయత్నం చేయుచున్నాను. కొన్నిశ్లోకాల మూలం నాకగవతం కాలేదు. నిష్టాతులైన బుధజనులు నా ఈసాహసమును మన్నించి ఏవైనా లోపాలు, సంస్కృత శ్లోకాల అనువాదంలో తప్పులేవైనా ఉంటే పెద్ద …

sandhya vandanam in telugu

sandhya vandanam in telugu – సంధ్యావందనం శ్రీ శివాయ గురవేనమః జంతూనాం నరజన్మదుర్లభం……” జీవులలో మానవజన్మదుర్లభము. వివేకచూడామణి ఆది శంకరులు. “నృదేహమాద్యం సులభం సుదుర్లభం……” మొదట ఈ మనుష్య దేహము మనకు లభించినదిగాన సులభమని భావించుదురు. కాని ఈ మనుష్య దేహము మరల పొందుట మిక్కిలి శ్రీమద్భాగవతము 11వ స్కంధము, ఇత్యాది వచనములను బట్టి మానవజన్మ అత్యంత శ్రేష్ఠమని తెలియుచున్నది. ఈ మానవజన్మలో మరింత ఉత్కృష్టమైనది బ్రాహ్మణత్వము. ఈ ధర్మము విద్యా, సంస్కార, సద్గుణములచే సిద్ధించును. …

diwali lakshmi pooja vidhi

Diwali lakshmi pooja vidhi – దీపావళి లక్ష్మీదేవి పూజా విధానం ప్రాణ ప్రతిష్ఠ ‘శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే బెల్లం ముక్కను నివేదన చేస్తూ … ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా ,మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అసునీతే పునరస్మా సుచక్షుః పునః …