మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్తోత్రం

Ganesh
image_print

మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్తోత్రం

1) వరసిద్ధి సుబుద్ధి మనో నిలయం| నిరత ప్రతిభా ఫలదాన ఘనం|
పరమేశ్వర మాన సమోదకరం| ప్రణమామి నిరంతర విఘ్నహరమ్ ||
2)అణిమాం మహిమాం గరిమాం లఘిమాం| ఘనతాప్తి సుకామ వరేశ వశాన్|
నిరత ప్రదమ క్షయ మంగళదం| ప్రణమామి నిరంతర విఘ్నహరమ్ ||
3)జననీ జనకాత్మ వినోదకరం| జనతా హృదయాంతర తాపహరం|
జగదభ్యుదయాకర మీప్సితదం| ప్రణమామి నిరంతర విఘ్నహరమ్ ||
4) వరబాల్య సుఖేలన భాగ్యకరం| స్థిరయౌవన సౌఖ్య విలాసకరం|
ఘనవృద్ధ మనోహర శాంతికరం| ప్రణమామి నిరంతర విఘ్నహరమ్ ||
5)నిగమాగమలౌకికశాస్త్రనిధి| ప్రదదానచణం గుణగణ్యమణిమ్|
శతతీర్థ విరాజిత మూర్తిధరమ్| ప్రణమామి నిరంతర విఘ్నహరమ్ ||
6) అనురాగమయం నవరాగ యుతం|గుణరాజిత నామ విశేషహితం|
శుభలాభ వరప్రదమక్ష యదం| ప్రణమామి నిరంతర విఘ్నహరమ్ ||
7) పృథివీశ సుపూజిత పాదయుగం| రథయాన విశేషయ శోవిభవం|
సకలాగమ పూజిత దివ్యగుణం| ప్రణమామి నిరంతర విఘ్నహరమ్ ||
8)గగనోద్భవ గాంగసరిత్ప్రభవ| ప్రచురాంబుజ పూజిత శీర్షతలం|
మణిరాజిత హైమ కిరీట యుతం| ప్రణమామి నిరంతర విఘ్నహరమ్ ||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *