sudarshana ashtottara shatanamavali సుదర్శన అష్టోత్తర శత నామావళి ఓం శ్రీ సుదర్శనాయ నమః । ఓం చక్రరాజాయ నమః । ఓం తేజోవ్యూహాయ నమః । ఓం మహాద్యుతయే నమః । ఓం సహస్ర-బాహవే నమః । ఓం దీప్తాంగాయ నమః । ఓం అరుణాక్షాయ నమః । ఓం ప్రతాపవతే నమః । ఓం అనేకాదిత్య-సంకాశాయ నమః । ఓం ప్రోద్యజ్జ్వాలాభిరంజితాయ నమః । 10 । ఓం సౌదామినీ-సహస్రాభాయ నమః । ఓం …
