SUBRAHMANYA PANCHA RATNA STOTRAM – సుబ్రహ్మణ్య పంచ రత్న స్తోత్రమ్

Subramanya

SUBRAHMANYA PANCHA RATNA STOTRAM – సుబ్రహ్మణ్య పంచ రత్న స్తోత్రమ్ షడాననం చందనలేపితాంగం మహోరసం దివ్యమయూరవాహనమ్ | రుద్రస్యసూనుం సురలోకనాథం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || 1 || జాజ్వల్యమానం సురవృందవంద్యం కుమార ధారాతట మందిరస్థమ్ | కందర్పరూపం కమనీయగాత్రం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || 2 || ద్విషడ్భుజం ద్వాదశదివ్యనేత్రం త్రయీతనుం శూలమసీ దధానమ్ | శేషావతారం కమనీయరూపం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || 3 || సురారిఘోరాహవశోభమానం సురోత్తమం శక్తిధరం కుమారమ్ | …

SUBRAHMANYA ASHTAKAM KARAVALAMBA STOTRAM – సుబ్రహ్మణ్య అష్టకమ్ కరావలంబ స్తోత్రమ్

SUBRAHMANYA ASHTAKAM KARAVALAMBA STOTRAM – TELUGU

  SUBRAHMANYA ASHTAKAM KARAVALAMBA STOTRAM – సుబ్రహ్మణ్య అష్టకమ్ కరావలంబ స్తోత్రమ్ హే స్వామినాథ కరుణాకర దీనబంధో, శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో | శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 1 || దేవాదిదేవనుత దేవగణాధినాథ, దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద | దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 2 || నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్, తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ | శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 3 || క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల, …