ఏయే పనులకు ఏయే స్తోత్రాలు పఠిస్తే బాగుంటుంది

ఏయే పనులకు ఏయే స్తోత్రాలు పఠిస్తే బాగుంటుంది  1. విష్ణు..లలితా.. సహస్రనామ స్తోత్రాలు. కుటుంబసభ్యుల మధ్య వున్న విభేదాలు, తగాదాలు, ఘర్షణలు తొలగిపోయి… అందరూ కలిసి మెలిసి సత్సంబంధాలుగా ఏర్పడేందుకు “విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామాల”ను నిత్యం పారాయణం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజూ పఠిస్తే.. ఏ సమస్యలు తలెత్తవు. పైగా అన్ని పనులలో విజయాలను సాధిస్తారు.  2.కనకధారా స్తోత్రం..!! “కనకధార స్తోత్రం”ను ప్రతిరోజు చదివితే నిర్వహించుకున్న వ్యాపారంలో మంచి అభివృద్ధి లభించడంతోపాటు… …