sri vishnu ashtottara shatanama stotram శ్రీ విష్ణు అష్టోత్తర శతనామ స్తోత్రం అష్టోత్తరశతం నామ్నాం విష్ణోరతులతేజసః । యస్య శ్రవణమాత్రేణ నరో నారాయణో భవేత్ ॥ 1 ॥ విష్ణుర్జిష్ణుర్వషట్కారో దేవదేవో వృషాకపిః । [వృషాపతిః] దామోదరో దీనబంధురాదిదేవోఽదితేస్తుతః ॥ 2 ॥ పుండరీకః పరానందః పరమాత్మా పరాత్పరః । పరశుధారీ విశ్వాత్మా కృష్ణః కలిమలాపహా ॥ 3 ॥ కౌస్తుభోద్భాసితోరస్కో నరో నారాయణో హరిః । హరో హరప్రియః స్వామీ వైకుంఠో విశ్వతోముఖః ॥ …
