sri srisaila mallikarjuna suprabhatam శ్రీ శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం ప్రాతస్స్మరామి గణనాథమనాథబంధుం సిందూరపూరపరిశోభితగండయుగ్మమ్ । ఉద్దండవిఘ్నపరిఖండనచండదండ- మాఖండలాదిసురనాయకవృందవంద్యమ్ ॥ 1॥ కలాభ్యాం చూడాలంకృతశశికలాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే । శివాభ్యామాస్తీకత్రిభువనశివాభ్యాం హృది పున- ర్భవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతిరియమ్ ॥ 2॥ నమస్తే నమస్తే మహాదేవ! శంభో! నమస్తే నమస్తే దయాపూర్ణసింధో! నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో! నమస్తే నమస్తే నమస్తే మహేశ ॥ 3॥ శశ్వచ్ఛ్రీగిరిమూర్ధని త్రిజగతాం రక్షాకృతౌ లక్షితాం సాక్షాదక్షతసత్కటాక్షసరణిశ్రీమత్సుధావర్షిణీమ్ । సోమార్ధాంకితమస్తకాం …
