sri rama charita manasa aranya kanda –శ్రీ రామ చరిత మానస – అరణ్యకాండ శ్రీ గణేశాయ నమః శ్రీ జానకీవల్లభో విజయతే శ్రీ రామచరితమానస తృతీయ సోపాన (అరణ్యకాండ) మూలం ధర్మతరోర్వివేకజలధేః పూర్ణేందుమానందదం వైరాగ్యాంబుజభాస్కరం హ్యఘఘనధ్వాంతాపహం తాపహం। మోహాంభోధరపూగపాటనవిధౌ స్వఃసంభవం శంకరం వందే బ్రహ్మకులం కలంకశమనం శ్రీరామభూపప్రియమ్ ॥ 1 ॥ సాంద్రానందపయోదసౌభగతనుం పీతాంబరం సుందరం పాణౌ బాణశరాసనం కటిలసత్తూణీరభారం వరం రాజీవాయతలోచనం ధృతజటాజూటేన సంశోభితం సీతాలక్ష్మణసంయుతం పథిగతం రామాభిరామం భజే ॥ 2 …
